ఆధ్యాత్మికం

Tulsi Plant Pooja : గురువారం నాడు తుల‌సి మొక్క‌ను ఇలా పూజించండి.. మీరు ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tulsi Plant Pooja &colon; హిందువులు à°ª‌విత్రంగా భావించే మొక్క‌à°²‌ల్లో తుల‌సి మొక్క కూడా ఒక‌టి&period; తుల‌సి మొక్క‌ను చాలా à°ª‌విత్రంగా భావిస్తారు&period; తుల‌సి మొక్క‌కు à°­‌క్తి శ్ర‌ద్ద‌à°²‌తో పూజ చేస్తారు&period; తుల‌సి మొక్క‌లో à°²‌క్ష్మీ దేవి నివ‌సిస్తుంద‌ని విశ్వ‌సిస్తారు&period; అలాగే తుల‌సి మొక్క లేకుండా విష్ణువు ఆరాధ‌à°¨ అసంపూర్తిగా à°ª‌రిగ‌ణిస్తారు&period; చాలా మంది రోజూ ఉద‌యం&comma; సాయంత్రం తుల‌సి మొక్క‌కు నీరు పోసి దీపం వెలిగిస్తారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇంట్లో సానుకూల‌à°¤‌&comma; ఆనందం&comma; శాంతి నెల‌కొంటుంద‌ని à°¨‌మ్ముతారు&period; తుల‌సి మాత‌ను à°®‌నం ప్ర‌à°¸‌న్నం చేసుకోవాలంటే రోజూ పూజ చేసిన‌ప్ప‌టికి గురువారం నాడు ప్రత్యేకంగా పూజ చేయాలి&period; గురువారం నాడు ప్ర‌త్యేకంగా తుల‌సి మొక్క‌కు పూజ చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొందుతాము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గురువారం నాడు తుల‌సి మొక్క‌కు పూజ చేయ‌డంతో పాటు తుల‌సి హార‌తి కూడా చ‌à°¦‌వాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అన్ని శుభాలు క‌లుగుతాయి&period; గుర‌వారం నాడు తుల‌సి మొక్క‌ను ప్ర‌త్యేకంగా పూజించ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి ప్ర‌à°¸‌న్న‌à°®‌వుతుంది&period; ఆ à°¤‌ల్లి దీవెన‌లు à°®‌à°¨‌పై ఎల్ల‌ప్పుడూ ఉంటాయి&period; à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం à°²‌భిస్తుంది&period; à°®‌à°¨ ఇంట్లో à°¡‌బ్బుకు లోటు లేకుండా ఉంటుంది&period; à°®‌నం ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించ‌గ‌లుగుతాము&period; ఇంట్లో ఎల్ల‌ప్పుడూ సానుకూల వాతావ‌à°°‌ణం ఉంటుంది&period; అలాగే ప్ర‌తిరోజూ తుల‌సి మాత‌ను పూజించ‌డం à°µ‌ల్ల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63425 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;tulsi-plant&period;jpg" alt&equals;"do pooja to tulsi plant on thurs day like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దుష్ట‌à°¶‌క్తులు à°®‌à°¨‌కు దూరంగా ఉంటాయి&period; అంతేకాకుండా తుల‌సి మొక్క‌ను పూజించ‌డం à°µ‌ల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తొల‌గిపోతాయి&period; సుఖ సంతోషాలు&comma; సంప‌à°¦‌లు&comma; సౌభాగ్యం ఎల్ల‌ప్పుడూ à°®‌à°¨ వెంటే ఉంటుంది&period; క‌నుక గురువారం నాడు తుల‌సి మాతాను పూజించి ప్ర‌త్యేకంగా హార‌తి చ‌à°¦‌à°µ‌డం à°®‌à°¨‌కెంతో శుభ‌దాయ‌క‌à°®‌ని ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో మంచి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts