హెల్త్ టిప్స్

Cooking Oil Reheat : ప‌దే ప‌దే వేడి చేసిన వంట నూనెల‌ను ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cooking Oil Reheat &colon; నిత్యం మనం వండుకునే అనేక రకాల కూరల్లో కచ్చితంగా నూనె పడాల్సిందే&period; నూనె లేకపోతే ఏ కూరను వండుకోలేం&period; కూరలు రుచిగా ఉండవు&period; ఇక మనకు మార్కెట్‌లో అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి&period; ప్రతి ఒక్కరు తమ స్థోమత&comma; అభిరుచులకు తగిన విధంగా వంట నూనెలను కొనుగోలు చేసి వాడుతుంటారు&period; అయితే చాలా మంది వంట నూనెలను పదే పదే వేడి చేసి మరీ ఉపయోగిస్తుంటారు&period; నిజానికి అలా చేయడం మంచిది కాదు&period; దాంతో ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వంట నూనెలను పదే పదే వేడి చేసి ఉపయోగించడం వల్ల వాటిల్లో కార్సినోజెన్లు అనబడే పదార్థాలు ఉత్పన్నమవుతాయి&period; ఇవి విషంతో సమానం&period; ఈ క్రమంలో అలాంటి నూనెను ఉపయోగించడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది&period; అలాగే స్థూలకాయం&comma; గుండె జబ్బులు&comma; డయాబెటిస్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి&period; దీంతోపాటు శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63895 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;cooking-oils&period;jpg" alt&equals;"if you are using cooking oils reheated then it is bad for you " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; పదే పదే వేడి చేసిన వంట నూనెను ఉపయోగించడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఎక్కువ సార్లు వేడి చేయబడిన వంట నూనెతో అసిడిటీ సమస్య వస్తుంది&period; శరీర జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది&period; తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; చాలా సార్లు వేడి చేసిన నూనెను ఉపయోగిస్తే క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందని పలువురు సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది&period; కనుక ఏ వంట నూనె అయినా సరే కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలని పరిశోధకులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts