హెల్త్ టిప్స్

Nail Polish Effects : గోళ్లు అందంగా వుంటాయని.. నెయిల్ పాలిష్ ని వేసుకుంటున్నారా..? ఇది చూస్తే ఇక మీదట వేసుకోరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nail Polish Effects &colon; చాలామంది ఆడవాళ్లు&comma; గోళ్ళకి నెయిల్ పాలిష్ ను వేసుకుంటూ ఉంటారు&period; రంగురంగుల నెయిల్ పాలిష్ లని కొనుగోలు చేసి&comma; గోళ్ళకి వేసుకుంటూ ఉంటారు&period; అయితే&comma; నిజానికి నెయిల్ పాలిష్ ని వేసుకోవడం వలన కలిగే దుష్ఫలితాల గురించి&comma; చాలామందికి తెలియదు&period; నెయిల్ పాలిష్ ని వేసుకోవడం వలన&comma; ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం&period; చాలామంది అమ్మాయిలకి నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకని&comma; చాలా డబ్బులు పోసి మరీ&comma; నెయిల్ పాలిష్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు&period; ప్రతీ రోజూ ఏదో ఒక నెయిల్ పాలిష్ గోళ్ళకి ఉంటుంది&period; అయితే&comma; నెయిల్ పాలిష్ వలన కొన్ని సమస్యలు ఉంటాయి&period; ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం&period; ఎప్పుడో ఒకసారి గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకోవడం వలన&comma; ఎలాంటి హాని కూడా కలగదు&period; ఎప్పుడూ ఖాళీ లేకుండా అదే పనిగా గోళ్ళ మీద రంగు వేయడం వలన&comma; గోళ్ళకి గాలి తగలదు&period; దీంతో సన్నగా&comma; పెళుసుగా మారతాయి&period; విరిగిపోతాయి కూడా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62954 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;nail-polish-1&period;jpg" alt&equals;"if you are wearing nail polish then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బలహీనంగా ఉన్న గోళ్ళకి తేలికగా బ్యాక్టీరియా వంటివి సోకుతాయి&period; బాగా ముదురురంగు నెయిల్ పాలిష్లని ఎక్కువ కాలం వేసుకోవడం వలన&comma; గోళ్లు వాటి సహజ రంగుని కోల్పోతాయి&period; కొంచెం పసుపు రంగులోకి గోళ్లు మారిపోతాయి&period; అనారోగ్యకారంగా మారిపోతాయి గోళ్ళు&period; కాబట్టి&comma; ఈ విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకుని పాటించండి&period; గోళ్ళరంగుల్లో ఎక్కువ కెమికల్స్ వేస్తూ ఉంటారు&period; ప్రమాదకరమైన విష రసాయనాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం భోజనం చేసేటప్పుడు&comma; ఇవి లోపలికి వెళ్తే ఆరోగ్యానికి హాని కలుగుతుంది&period; అలానే&comma; గోళ్లు రంగుని తీసేయడానికి నెయిల్ రిమూవర్ ని వాడుతూ ఉంటారు&period; నెయిల్ రిమూవర్ కారణంగా&comma; గోళ్లు పెళుసు గా మారిపోతాయి&period; వానా కాలంలో&comma; శీతాకాలంలో గోళ్ళ రంగు వేసుకోవడం అసలు మంచిది కాదు&period; గోళ్ళకి గాలి తగిలేటట్టు వదిలేయడమే మంచిది&period; ఎప్పుడైనా నెయిల్ పాలిష్లని&comma; రిమూవర్లని వాడేటప్పుడు నాణ్యమైనవి మాత్రమే వాడండి&period; కొంతలో కొంత మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts