హెల్త్ టిప్స్

నైట్ షిఫ్టుల్లో ఎక్కువ‌గా ప‌నిచేస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఉద్యోగస్తులు ఆహారానికి ప్రాధాన్యతనివ్వరు&period; దానికి తగినట్లు వారి రాత్రి పని సమయంకూడా ఆరోగ్యాన్ని మరింత పాడుచేస్తుంది&period; రాత్రి షిఫ్టులలో పని చేసేవారు ఆహార విషయంలో అశ్రధ్ధ చేయటం&comma; జీవన విధానాలు సరిగా ఆచరించకపోవటం చేస్తారు&period; రాత్రంతా మెళకువగా వుండి పనిచేయాలంటే అవసరమైన శక్తి కి గాను సరైన ఆహారం తీసుకోవాలి&period; రాత్రులందు పని చేసే వారి ఆహారం ఎలా వుండాలో చూద్దాం&period; నిద్ర వస్తోందనుకున్నా లేక&comma; బాగా అలసిపోయామనుకున్నా ఒక కప్పు కాఫీ తాగండి&period; ఒక కప్పు కాఫీ 7 నుండి 8 గంటలు నిద్ర దూరం చేస్తుందని తెలుసుకోండి&period; అది యాక్టివ్ గా కూడా వుంచుతుంది&period; కాని ఒక కప్పు మాత్రమే తీసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజిటబుల్ సలాడ్&comma; గ్రిల్డ్ చికెన్&comma; రైస్ లేదా పస్తా వంటివి తక్కువ కొవ్వు కల ఛీజ్&comma; టమాట సాస్ లతో తీసుకోండి&period; ఇవి బరువును నియంత్రించి ఆరోగ్యం బాగా వుండేలా చేస్తుంది&period; రాత్రి వేళ తినేవి ఫ్రిజ్ లో పెట్టినవిగా వుండరాదు&period; వీటిలో పోషకాలు పోతాయి&period; ఒకవేళ ఫ్రిజ్ పదార్ధాలు తీసుకున్నట్లయితే&comma; వాటితో పాటు పండ్లు లేదా కూరగాయలవంటివి జతచేసి శరీరానికవసరమైన పోషకాలు అందించండి&period; డీహైడ్రేషన్&comma; అలసటవంటి సమస్యలు రాకుండా నీరు బాగా తాగండి&period; రాత్రులందు మెళకువ శరీరంలో నీరు తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79947 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;night-shift&period;jpg" alt&equals;"if you are working in night shift jobs take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం పప్పులు&comma; అప్రికాట్లు&comma; పైన్&comma; బఠాణీల మొదలైన విటమిన్ ఇ అధికంగా వున్న ఆహారం శరీరంలో శక్తి పెంచుతుంది&period; తక్కువ కొవ్వుకల పెరుగు&comma; గోధుమ బ్రెడ్ వంటివి స్నాక్స్ గా తీసుకోండి&period; బర్గర్లకు బదులుగా వెజిటబుల్ శాండ్ విచెస్ తీసుకోండి&period; రాత్రిపూట పని చేసే వారు షుగర్&comma; ఫ్యాట్ అధికంగా వుండే ఆహారం తీసుకోరాదు&period; ఇది వారిని బద్ధకానికి గురి చేసి బరువు పెంచుతుంది&period; రాత్రి షిఫ్టులు పనిచేసే ఉద్యోగులు ఈ రకమైన ఆరోగ్యకర పదార్ధాలు తింటే రాత్రంతా ఫిట్ గాను చురుకుగాను ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts