Potato Skin : ఆలుగ‌డ్డ‌ల‌ను పొట్టుతో స‌హా తినాల్సిందే.. లేదంటే ఈ విలువైన పోష‌కాల‌ను కోల్పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Potato Skin &colon; ఆలుగడ్డ‌లు అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఇష్టం&period; వీటితో అనేక à°°‌కాల వంట‌à°²‌ను చేసుకుని తింటుంటారు&period; ఆలుగ‌డ్డ‌à°² వేపుడు&comma; పులుసు&comma; టమ‌టా క‌ర్రీ&comma; చిప్స్‌&period;&period; ఇలా ఏది చేసినా ఆలుగ‌డ్డ‌à°²‌తో వండే వంట‌కాలు అంద‌రికీ à°¨‌చ్చుతాయి&period; అయితే చాలా మంది ఆలుగ‌డ్డ‌à°²‌కు ఉండే పొట్టును తీసేసి వండుతుంటారు&period; కానీ వాస్త‌వానికి ఆలుగ‌డ్డ‌à°² పొట్టును à°ª‌డేయ‌రాదు&period; ఆ పొట్టులో ఎన్నో విలువైన పోష‌కాలు&comma; à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; అవి à°®‌నల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10220" aria-describedby&equals;"caption-attachment-10220" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10220 size-full" title&equals;"Potato Skin &colon; ఆలుగ‌డ్డ‌à°²‌ను పొట్టుతో à°¸‌హా తినాల్సిందే&period;&period; లేదంటే ఈ విలువైన పోష‌కాల‌ను కోల్పోతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;potato-skin&period;jpg" alt&equals;"if you do not eat Potato Skin then you will lose these important nutrients " width&equals;"1200" height&equals;"658" &sol;><figcaption id&equals;"caption-attachment-10220" class&equals;"wp-caption-text">Potato Skin<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగ‌డ్డ‌à°² పొట్టులో అత్యంత విలువైన పోష‌కాలు ఉంటాయి&period; à°°‌ష్యా&comma; à°¬‌ల్గేరియా&comma; ఈక్వెడార్ వంటి కొన్ని దేశాల వారు ఆలుగ‌డ్డ‌లను పొట్టుతో à°¸‌హా తింటారు&period; దీంతో ఆయుర్దాయం ఎక్కువ‌గా ఉంటుంద‌ని వారు విశ్వ‌సిస్తారు&period; ఆలుగడ్డ‌à°²‌ను పొట్టుతో à°¸‌హా తిన‌డం à°µ‌ల్ల ఆయుష్షు పెరుగుతుంద‌ని&period;&period; ఎక్కువ కాలం జీవించ‌à°µ‌చ్చ‌ని వారు విశ్వ‌సిస్తారు&period; అందుక‌నే వారు వాటిని పొట్టుతో à°¸‌హా తింటుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆలుగ‌డ్డ‌à°² పొట్టులో విట‌మిన్లు ఎ&comma; సి&comma; బి&comma; ఫైబ‌ర్&comma; పాంటోథెనిక్ యాసిడ్&comma; ఫాస్ఫ‌à°°‌స్‌&comma; కాల్షియం&comma; మెగ్నిషియం&comma; పొటాషియం వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; ఆలుగ‌డ్డ‌à°² పొట్టులో క్యారెట్ల‌లో క‌న్నా అధికంగా విట‌మిన్ ఎ ఉంటుంది&period; ఇది కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period; క‌ళ్లో శుక్లాలు రాకుండా చూస్తుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే విట‌మిన్ సి కూడా అధికంగానే à°²‌భిస్తుంది&period; ఇది రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; వ్యాధుల‌ను రాకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగ‌డ్డ‌à°²‌ను పొట్టుతో à°¸‌హా తింటే ఫైబ‌ర్ అధికంగా à°²‌భిస్తుంది&period; దీని à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌డంతోపాటు జీర్ణ à°¸‌మస్య‌లు ఉండ‌వు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయిలే ఆలుగడ్డ‌à°² పొట్టులో సోల‌నైన్ అన‌బడే గ్లైకో ఆల్క‌లాయిడ్ ఉంటుంది&period; ఇది విష à°ª‌దార్థం&period; కానీ ఆలుగ‌డ్డ‌à°² పొట్టులో ఇది చాలా సూక్ష్మ‌మైన మోతాదులో ఉంటుంది&period; క‌నుక ఆలుగ‌డ్డల పొట్టును తిన‌à°µ‌చ్చు&period; దాంతో ఏమీ కాదు&period; ఈ విష à°ª‌దార్థం à°®‌à°¨‌పై హానిక‌à°° ప్ర‌భావాన్ని చూపించాలంటే à°®‌నం 15 కిలోల ఆలుగ‌డ్డ‌à°² పొట్టును ఒకేసారి తినాల్సి ఉంటుంది&period; కానీ à°®‌నం చాలా à°¤‌క్కువ తింటాం&period; క‌నుక ఆ à°¸‌మ్మేళనం ప్ర‌భావం à°®‌à°¨‌పై à°ª‌à°¡‌దు&period; కాబ‌ట్టి ఆలుగ‌డ్డ‌à°² పొట్టును నిర‌భ్యంత‌రంగా తిన‌à°µ‌చ్చు&period; à°­‌à°¯‌à°ª‌డాల్సి à°ª‌నిలేదు&period; దాంతో ఏమీ కాదు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts