హెల్త్ టిప్స్

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉందా.. ఇలా సుల‌భంగా బ‌య‌ట ప‌డండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన శరీరంలో విటమిన్లు&comma; పోషక విలువలు తగ్గడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది&period; ఒంట్లో రక్తం తగ్గడం వల్ల చురుకుదనం తగ్గిపోయి నీరసంగా మారుతాము&period; చిన్నపిల్లలు&comma; మహిళల్లోనే రక్తహీనత ఎక్కువగా ఉంటుంది&period; రక్తహీనత రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి&period; ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి&period; తాజా ఆకు కూరలు ముఖ్యంగా తోటకూర&comma; పాలకూర&comma; మెంతికూర వంటి వాటిలో అధిక శాతం ఐరన్ ఉంటుంది&period; కనుక ప్రతిరోజూ ఆహారంలో ఆకుకూరలను తప్పని సరిగా తీసుకోవటం ఎంతో మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకుకూరల తో సలాడ్స్&comma; కూరలు&comma; పప్పు వంటివి చేసుకోవడంతో పాటు జ్యూస్ కూడా చేసుకొని తాగవచ్చు&period; పాలకూర జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత రాకుండా చేస్తుంది&period; వారంలో ఆరు రోజులు ఆకు కూరలు తినాలి అనే నిబంధన తప్పని సరిగా పెట్టుకోండి&period; ఇలా అయినా సరే ఆహారం లో మార్పులు తీసుకు రావచ్చు&period; ఆకు కూరలే కాకుండా జీడి పప్పు&comma; బాదం పప్పు వంటి నట్స్ లో అధిక శాతం ఐరన్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78472 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;anemia&period;jpg" alt&equals;"if you have anemia follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనుక వీటిని తప్పకుండా తినాలి&period; చీజ్ నుంచి బీ 12 లభిస్తుంది&period; పన్నీరు&comma; పాలు&comma; పాల ఉత్పత్తులు ఉపయోగించడం కూడా మేలు చేస్తాయి&period; ప్రతి రోజు ముడి బియ్యం వాడడం ఎంతో అవసరం&period; బీట్రూట్&comma; క్యారెట్&comma; ఉసిరి కలిపి జ్యూస్ చేసుకుని ప్రతి రోజూ ఉదయాన్నే తాగితే ఐరన్ పుష్కలంగా వస్తుంది&period; ఐరన్ శాతం సమృద్ధిగా ఉంటే రక్తహీనత రానే రాదు&period; కనుక ఈ ఆహార పదార్ధాలని మీ డైట్ లో చేర్చి ఆరోగ్యంగా ఉండండి&period; రక్తహీనత సమస్య నుండి బయట పడండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts