హెల్త్ టిప్స్

మీ ఇంట్లో ఈ మొక్కుందా అయితే వెంట‌నే దాన్ని తీసేయండి..! లేదంటే మీ పిల్లలకు చాలా ప్రమాదం.

<p style&equals;"text-align&colon; justify&semi;">చూడ‌గానే à°®‌నస్సుకు ఆహ్లాదాన్ని క‌లిగించేలా చ‌క్క‌ని రూపం&comma; à°ª‌చ్చ‌à°¦‌నంతో కూడిన మొక్క‌à°²‌ను పెంచుకోవ‌డం à°®‌à°¨‌లో చాలా మందికి అల‌వాటే&period; చాలా మంది ప్ర‌శాంత‌à°¤‌&comma; ఆహ్లాద‌క‌à°°‌మైన వాతావ‌à°°‌ణం కోసం మాత్రమే కాదు&comma; అలంక‌à°°‌à°£ కోసం కూడా మొక్క‌à°²‌ను పెంచుతుంటారు&period; దీంతో చెప్ప‌లేనంత మాన‌సిక ఆరోగ్యం కూడా క‌లుగుతుంది&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; à°®‌నం ఇండ్ల‌లో పెంచుకునే అన్ని మొక్క‌లు అంత మంచివైతే కావు&period; వాటిలో కొన్ని à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా తెచ్చి పెడ‌తాయి&period; అవునా&comma; అని ఆశ్చ‌ర్య‌పోకండి&period; మేం చెబుతోంది నిజ‌మే&period; అలాంటి హానిక‌à°°‌మైన మొక్క‌ల్లో కింద చెప్ప‌à°¬‌à°¡à°¿à°¨ మొక్క కూడా ఉంది&period; అదేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కింద‌ చిత్రంలో ఇచ్చిన మొక్క‌ను గ‌à°®‌నించారా&period;&period;&quest; దీన్ని à°®‌à°¨ ఇండ్ల‌లో చాలా మంది పెంచుకుంటారు&period; ఈ మొక్క పేరు డిఫెన్‌బాకియా &lpar;Dieffenbachia&rpar;&period; పెద్ద పెద్ద ఆకుల‌ను క‌లిగి ఉంటుంది&period; à°®‌ధ్య‌లో తెల్ల‌గా ఉంటుంది&period; ఈ మొక్క ఆకులు&comma; కాండం&comma; పువ్వులు అన్నీ à°®‌à°¨‌కు అనారోగ్య‌క‌à°°‌మే&period; ప్రాణాల‌కు హాని క‌లిగించే విష పూరిత‌మైన à°ª‌దార్థాలు ఈ మొక్క‌లో ఉంటాయి&period; ఈ క్ర‌మంలో ఈ మొక్క‌ను ఎక్క‌à°¡ ముట్టుకున్నా à°®‌à°¨ à°¶‌రీరంలోకి విష à°ª‌దార్థాలు ప్ర‌వేశించి ప్రాణాపాయ స్థితుల్లోకి నెట్టివేస్తాయి&period; తీవ్ర‌మైన క‌డుపునొప్పి&comma; నోట్లో&comma; గొంతులో మంట‌&comma; దృష్టి లోపం&comma; à°¡‌యేరియా&comma; కంటి నొప్పి&comma; వాంతులు&comma; శరీర‌మంతా ఉబ్బిపోవ‌డం వంటి అస్వ‌స్థ‌తలు క‌లుగుతాయి&period; ఆగ్జాలిక్ యాసిడ్‌&comma; ఆస్పార‌జిన్ అనే రెండు హానికార‌క కెమికల్స్ ఈ మొక్క‌లో ఉన్నందువ‌ల్లే à°®‌à°¨‌కు అలా జ‌రుగుతుంది&period; అయితే ఈ మొక్క ఇంత‌టి విష పూరిత‌మైంద‌ని ఎవ‌రికీ తెలియ‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78430 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;Dieffenbachia&period;jpg" alt&equals;"if you have this Dieffenbachia plant in your home remove it immediately " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌తంలో ఎస్తెబ‌న్ అనే 5 సంవ‌త్స‌రాల బాలుడు à°¤‌à°® ఇంట్లో ఉన్న Dieffenbachia మొక్క‌ను ముట్టుకున్నాడు&period; చాలా సేపు దాని వద్దే గ‌డిపాడు&period; దీంతో ఆ మొక్క‌లోని విషాలు అత‌ని à°¶‌రీరంలోకి ప్ర‌వేశించాయి&period; ఈ క్ర‌మంలో ఎస్తెబ‌న్‌కు తీవ్ర‌మైన క‌డుపునొప్పి à°µ‌చ్చి వాంతులు క‌లిగాయి&period; ఇది గ‌à°®‌నించిన అత‌ని à°¤‌ల్లిదండ్రులు అత‌న్ని హుటాహుటిన ఆస్ప‌త్రికి à°¤‌à°°‌లించారు&period; అదృష్ట‌à°µ‌శాత్తూ ఆ బాలుడు కోలుకున్నాడు&period; అత‌నికి ప్ర‌మాదం à°¤‌ప్పింది&period; అయితే అత‌ని à°¤‌ల్లిదండ్రులు మొద‌ట ఏమ‌నుకున్నారంటే బాగా స్వీట్లు తిన‌డం à°µ‌ల్లే అత‌నికి అలా జ‌రిగింద‌ని భావించారు&period; కానీ అస‌లు విష‌యం తెలిశాక విస్మ‌యానికి లోన‌య్యారు&period; దీంతో వెంట‌నే à°¸‌à°¦‌రు మొక్క‌ను à°¤‌à°® ఇంట్లో నుంచి తొల‌గించారు&period; కాబ‌ట్టి జాగ్ర‌త్త‌&period; à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° కూడా ఇలాంటి మొక్క‌లు చాలా మంది ఇండ్ల‌లోనే ఉన్నాయి&period; వెంట‌నే వాటిని తీసేయండి&period; లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts