హెల్త్ టిప్స్

సినీ తార‌ల‌కు ఉండేలాంటి క‌ళ్లు కావాలంటే ఈ డైట్‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు కూడా సినీనటులు ఐశ్వర్యారాయ్&comma; రాణీ ముఖర్జీలకున్నటువంటి అందమైన కళ్ళు వుండాలని కోరుకుంటున్నారా&quest; అయితే&comma; దిగువ చెప్పే సింపుల్ డైట్ ఆచరించండి&period; ఆరోగ్యకర ఆహారం&comma; మంచి నిద్ర&comma; కొన్ని సహజ వైద్యాలు మీ కళ్ళకు మంటలు&comma; ఎరుపు ఇతర అసౌకర్యాలను దూరంగా వుంచుతాయి&period; కళ్ళు అందంగా కనపడాలంటే&comma; కంటి చూపు బాగుండాలంటే ఏం తినాలో చూద్దాం&excl; కంటికి అవసరమైన విటమిన్లు &&num;8211&semi; ఎ&comma;ఇ&comma; సి మొదలైనవి మీ దైనందిన ఆహారంలో తప్పక వుండాలి&period; కేరట్లు&comma; ఆపిల్స్&comma; కివి పండు&comma; విటమిన్ సి పండ్లు అయిన ఆరెంజ్&comma; బత్తాయి&comma; నిమ్మ&comma; రేగుపండు మొదలైనవి తినండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కళ్ళు తేలికగా&comma; ఒత్తిడి లేకుండా వుండాలంటే&comma; దోసకాయల రసం&comma; పొట్లరసం&comma; బూడిదగుమ్మడి రసం&comma; ఒక్క చెంచాడు ఆముదం లేదా ఐస్ వేసిన నీరు బాగా పని చేస్తాయి&period; ఒత్తిడి కళ్ళ కారణంగా కలిగిన తలనొప్పి&comma; గిడ్డినెస్ వ్యాధులు కూడా తగ్గిస్తాయి&period; విటమిన్ ఎ అదికంగా వుండే నీటిలోనానపెట్టి తొక్క తీసిన బాదం పప్పులు&comma; ఖర్జూరాలు&comma; సోయా బీన్స్&comma; గ్రీన్ బఠాణీలు కళ్ళకు మంచి పోషకాహారం కాగలవు&period; పచ్చని ఆకు కూరలైన గోంగూర&comma; కేబేజి&comma; తోటకూర&comma; మొదలైనవి ఎర్ర కణాలను పెంచి కంటి చూపును మెరుగుపరుస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77888 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;eyes&period;jpg" alt&equals;"if you want eyes like aishwarya rai follow this diet" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల ఉత్పత్తులైన&comma; వెన్న&comma; పాలు&comma; జున్ను&comma; మజ్జిగ మొదలైనవి కూడా కంటికి మంచివి&period; అవి కళ్ళ ఒత్తిడిని తగ్గిస్తాయి&period; తులసి&comma; త్రిఫల మొక్కల ఆకుల రసాలు కంటి సమస్యలు నివారించటానికి ఆయుర్వేదంలో మంచి ఔషధాలుగా చెప్పబడ్డాయి&period; వీటిలో వుండే ఔషద గుణాలు కంటికి చాలా మంచివే కనుక వీటి రసాన్ని నీరు&comma; తేనెలతో కలిపి తీసుకోమని కూడా వైద్యులు చెపుతారు&period; అందం ఆరోగ్యం గల కళ్ళకు మంచి పోషకాహారం&comma; రెగ్యులర్ వ్యాయామం&comma; దుమ్ము నుండి రక్షణ వుంటే చాలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts