హెల్త్ టిప్స్

ఆరోగ్యమైన గుండెకోసం ఈ ఐదు సూత్రాలు పాటించండి!

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా.. మీ గుండెను సమస్యల నుంచి దూరం చేసుకోవాలంటే ఈ ఐదు సూత్రాలు పాటించండి.

ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఫ్యాట్, ఉప్పు అధికంగా గల పదార్థాలను తీసుకోకండి.

దానిమ్మ పండు జ్యూస్‌ను అప్పడప్పుడు తీసుకోండి. దీనిని తీసుకోవడం ద్వారా ఫ్యాట్ ను తగ్గిస్తుంది. ఎండిన కొత్తిమీర, జీలకర్రను పొడిచేసుకుని ఆహారంలో తీసుకోవాలి.

గుండె సమస్యలున్నాయని తెలిస్తే.. 72 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందే.

if you want healthy heart follow these 5 rules

చేదు పదార్థాలు అంటే కాకర కాయల్ని ఎక్కువగా తీసుకోవడాన్ని తగ్గించడం మంచిది.

అధికంగా నవ్వడం, మానసిక ఇబ్బందులు వంటివి గుండెకు చేటు చేస్తాయి. అందుకే ఎప్పుడూ సంతోషమైనా, దుఃఖమైనా సమపాళ్లలో ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Admin

Recent Posts