Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. ఈ చిన్న ట్రిక్‌ను పాటించండి..

Admin by Admin
May 20, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వెరైటీ వద్దు – బరువు తగ్గాలంటూ చేసే ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయా? మీరు డైలే వివిధ రకాల రుచులు చూడకుండా ఒకే రుచికల ఆహారం కనుక తింటూ వుంటే, తినే ఆహారం అతి తక్కువగా లోపలికిపోతుందని, శరీరానికి కొవ్వు పట్టే అవకాశాలు తక్కువగా వుంటాయని తాజాగా ఒక స్టడీలో వెల్లడైంది.

అలవాటు పడటమనేది ఒక మానసిక ప్రక్రియ అని అధికంగా దానిని తింటున్నకొద్ది తక్కువ తింటారని స్టడీ చెపుతోంది. చిన్న ప్లేట్…కాని పెద్ద ఫోర్క్ – తినే ఆహారపదార్ధాలు చిన్నసైజు ప్లేట్ లో పెట్టుకు తినాలి. అయితే, తినేటపుడు పెద్ద ఫోర్క్ తో తింటే ప్లేట్ లోని ఆహారం త్వరగా అయిపోయిందన్న సిగ్నల్స్ బ్రెయిన్ కు అందుతాయి. ఇక తినటం ముగిసిందని కూడా బ్రెయిన్ భావించేలా చేస్తాయని ఒక రీసెర్చిలో వెల్లడైంది.

if you want to reduce over weight follow these tips

కనుక బరువు తగ్గాలనుకునే వారికి చిన్నపాటి ఈ చర్య కూడా బాగానే పనిచేస్తుంది. బాగా నిద్రించండి – నిద్ర సరిగా లేకుంటే అధికంగా అంటే సుమారు 300 కేలరీలు రోజుకు అదనంగా తినేస్తారని న్యూయార్క్ ఒబేసిటీ రీసెర్చి సెంటర్ వెల్లడించింది. కిలో బరువు ఎక్కాలంటే 7700 కేలరీలు కావాలి. కనుక సరిగా నిద్రించనివారు కొద్ది వారాలలోనే బరువెక్కిపోతారు. నిద్ర లేని ఒత్తిడి అధికంగా తినాలనే హార్మోన్లను రిలీజ్ చేస్తుంది.

Tags: over weight
Previous Post

మీకు ఫైబ‌ర్ అధికంగా ల‌భించాలా.. అయితే ఈ ఫుడ్స్‌ను తినండి..

Next Post

చామంతి పూలతో చేసిన టీ గురించి మీకు తెలుసా?..అది తాగితే ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి!

Related Posts

lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025
వైద్య విజ్ఞానం

కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా.. అయితే అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

June 13, 2025
చిట్కాలు

క‌ళ్ల కింద డార్క స‌ర్కిల్స్‌.. అర‌టి తొక్క‌ల‌తో ఇలా చేస్తే పోతాయి..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!