హెల్త్ టిప్స్

Over Weight : అధిక బ‌రువు వేగంగా త‌గ్గాలా.. అయితే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Over Weight &colon; ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది అధిక బరువు&comma; పొట్ట దగ్గర కొవ్వుతో బాధపడుతున్నారు&period; అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఒక మంచి డ్రింక్ తయారు చేసుకుందాం&period; ఈ డ్రింక్ తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది&period; పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి పావు స్పూన్ మిరియాలను కచ్చాపచ్చాగా దంచి వేయాలి&period; ఒక నిమిషం మరిగాక చిన్న దాల్చిన చెక్క ముక్క&comma; చిన్న అల్లం ముక్క వేయాలి&period; ఆ తర్వాత పావు టీస్పూన్ పసుపు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి&period; బాగా మరిగాక దించి వడకట్టాలి&period; ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక కప్పు తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం సమయంలో పరగడుపున తాగాలి&period; ఈ డ్రింక్ తాగాక 40 నిమిషాల వరకు ఏమీ తినకూడదు&comma; తాగకూడదు&period; బరువు బాగా ఎక్కువ ఉన్నవారు రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఈ డ్రింక్ తాగాలి&period; ఈ డ్రింక్ ని ఐదు రోజులు తీసుకోవాలి&period; ఆ తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మరో ఐదు రోజులు తాగాలి&period; ఈ విధంగా డ్రింక్ తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర కొవ్వు కూడా కరిగిపోతుంది&period; మిరియాలు&comma; దాల్చిన చెక్క&comma; అల్లం&comma; పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి&period; శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది&period; కేలరీలు కూడా వేగంగా ఖర్చవుతాయి&period; దాంతో కొవ్వు కరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57410 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;over-weight&period;jpg" alt&equals;"if you want to reduce over weight then follow this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక బరువు తగ్గుతారు&period; అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది&period; వేడి శరీరం ఉన్నవారు రోజుకి ఒకసారి మాత్రమే తాగాలి&period; ఎందుకంటే పైన చెప్పిన పదార్థాలన్నీ వేడి చేసే పదార్ధాలు&period; వేడి శరీరం ఉన్నవారు ఈ డ్రింక్ తాగినప్పుడు ఏమైనా అసౌకర్యం ఉంటే డ్రింక్ తాగడం మానేయాలి&period;&period; ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts