హెల్త్ టిప్స్

Fast Brain : మీ మెద‌డు కంప్యూట‌ర్‌లా వేగంగా ప‌నిచేయాలా.. అయితే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fast Brain &colon; à°®‌నిషై పుట్టాక à°µ‌à°¯‌స్సు పెరుగుతున్న‌కొద్దీ ఎవ‌రైనా వృద్ధులు కావ‌ల్సిందే&period; కాక‌పోతే కొంద‌రు క్రీములు గ‌ట్రా రాయ‌డం&comma; వివిధ à°°‌కాల à°ª‌ద్ధ‌తుల‌ను పాటించ‌డం వంటి కార‌ణాల à°µ‌ల్ల కొంత ఆల‌స్యంగా వృద్ధులుగా క‌నిపిస్తారు&period; కానీ వారి à°¶‌రీరంలోని అవ‌à°¯‌వాల‌న్నీ వృద్ధాప్యం బారిన ఎప్పుడో à°ª‌డే ఉంటాయి&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; ఏ అవ‌యవం వృద్ధాప్యం బారిన à°ª‌డినా కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటిస్తే మెద‌డును మాత్రం ఎల్ల‌ప్పుడూ యంగ్‌గానే ఉంచుకోవ‌చ్చ‌ట‌&period; దీంతో శరీరం కూడా యంగ్‌గా ఉత్సాహంగా ఉంటుద‌ట‌&period; ఈ క్ర‌మంలో మెద‌డును ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ణిత శాస్త్ర సంబంధ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌రిష్కరించ‌డం&comma; à°ª‌జిల్స్ పూర్తి చేయ‌డం&comma; ఇత‌à°° మెద‌డుకు మేత సంబంధ à°¸‌à°®‌స్య‌à°²‌ను సాల్వ్ చేయ‌డం&comma; పెయింటింగ్‌&comma; డ్రాయింగ్ వంటి యాక్టివిటీల‌లో à°¤‌à°°‌చూ పాల్గొన‌డం ద్వారా మెద‌డును ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా ఉంచుకోవ‌చ్చు&period; నిత్యం వీలైనంత à°¸‌à°®‌యం పాటు వ్యాయామం చేయాలి&period; దీంతో మెద‌డుకు à°°‌క్తం à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరిగి అది యాక్టివేట్ అవుతుంది&period; అది మెద‌డును ఉత్సాహంగా ఉంచుతుంది&period; యంగ్‌గా ఉండేలా చేస్తుంది&period; నిత్యం à°¶‌రీరానికి కావ‌ల్సిన క్యాల‌రీల క‌న్నా కొంచెం à°¤‌క్కువ‌గా క్యాల‌రీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంటే à°¤‌ద్వారా మెద‌డు ఎక్కువ‌గా à°ª‌నిచేస్తుంద‌ట&period; దీంతోనూ మెదడును యంగ్‌గా ఉంచుకోవ‌చ్చ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60777 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;brain-1&period;jpg" alt&equals;"if you want your brain to work faster follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీపీని ఎల్ల‌ప్పుడూ నియంత్ర‌à°£‌లో ఉంచుకోవాలి&period; దీని à°µ‌ల్ల కూడా మెద‌డు à°ª‌నిత‌నం పెరుగుతుంది&period; డయాబెటిస్ వ్యాధి రాకుండా&comma; à°°‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా చూసుకోవాలి&period; ఇది కూడా మెద‌డు à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తుంది&period; à°®‌ద్య‌పానం&comma; ధూమ‌పానం మానేయాలి&period; ఇవి మెద‌డును మొద్దుబారిపోయేలా చేస్తాయి&period; కాబట్టి వీటికి దూరంగా ఉంటే మెద‌డు షార్ప్ అవుతుంది&period; ఎల్ల‌ప్పుడూ à°®‌à°¨‌స్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి&period; ఆందోళ‌à°¨‌&comma; టెన్షన్&comma; ఒత్తిడి వంటి వాటిని దూరంగా à°¤‌రిమికొట్టాలి&period; లేదంటే మెద‌డుపై ఒత్తిడి ఎక్కువ‌గా à°ª‌డుతుంది&period; అది మెద‌డు à°ª‌నిత‌నాన్ని దెబ్బ తీస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°¶‌రీరానికి తగినంత విశ్రాంతి కూడా అవ‌à°¸‌రమే&period; à°¸‌రిగ్గా నిద్ర‌పోతే మెద‌డు షార్ప్‌గా మారుతుంది&period; à°¤‌à°²‌కు ఎలాంటి దెబ్బ‌లు à°¤‌గ‌à°²‌కుండా చూసుకోవాలి&period; ప్ర‌ధానంగా వాహ‌నాల‌పై ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు హెల్మెట్ వంటి వాటిని à°§‌రించాలి&period; à°¤‌లకు దెబ్బ‌లు à°¤‌గిలినా మెద‌డు à°ª‌నితీరులో మార్పు à°µ‌స్తుంది&period; à°¨‌లుగురిలోనూ క‌à°²‌సి తిర‌గ‌డం అల‌వాటు చేసుకోవాలి&period; నిత్యం కొత్త వ్య‌క్తుల‌ను క‌లిసేందుకు ప్ర‌à°¯‌త్నించాలి&period; దీంతో మెద‌డు ఉత్తేజ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts