హెల్త్ టిప్స్

Foods For Cholesterol : కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా.. వీటిని తింటే చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Foods For Cholesterol &colon; చాలామంది&comma; రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు&period; సరైన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం&comma; మారుతున్న జీవనశైలి ఇలా పలు కారణాల వలన&comma; చెడు కొలెస్ట్రాల్ సమస్యతో&comma; చాలా మంది బాధపడుతున్నారు&period; చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నట్లయితే&comma; ఇంట్లో ఉండే&comma; కొన్ని మసాలా దినుసులు తీసుకుంటే&comma; మంచిది&period; వీటి వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి&period; మసాలా దినుసుల్లో ఉండే ఔషధ గుణాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించగలవు&period; పసుపులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా&comma; యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి&period; కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి&comma; పసుపు బాగా సహాయం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకుని&comma; లేదంటే ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకుని&comma; అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి తీసుకుంటే చాలు&period; కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి&comma; నల్ల మిరియాలు కూడా బాగా ఉపయోగపడతాయి&period; నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; ఔషధ గుణాలు కూడా ఇందులో ఉంటాయి&period; యాంటీ ఆక్సిడెంట్స్ నల్ల మిరియాల్లో ఎక్కువ ఉంటాయి&period; చెడు కొలెస్ట్రాల్ని తగ్గించగలవు&period; పావు స్పూన్ లో సగం మిరియాల పొడిని&comma; ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే&comma; చక్కటి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60069 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;cholesterol&period;jpg" alt&equals;"if your cholesterol levels are high then take these" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు తినే ఆహారం మీద&comma; కొద్దిగా మిరియాల పొడి జల్లుకోవడం లేదంటే పాలల్లో కలుపుకుని తీసుకోవడం ఇలా చేయవచ్చు&period; మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి&period; మెంతులను తీసుకుంటే కూడా&comma; కొలెస్ట్రాల్ తగ్గుతుంది&period; అలానే&comma; మెంతులు ని వేయించి పొడిగా చేసుకుని&comma; ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ పొడిని వేసుకుని తీసుకుంటే&comma; మంచిది&period; లవంగాలని కూడా తీసుకుంటూ ఉండండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది కూడా కొలెస్ట్రాల్ని కరిగించగలదు&period; రోజు ఒక లవంగం నమిలి ఆ రసాన్ని మింగినా చాలు&comma; చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి అవుతుంది&period; ధనియాలు కూడా బాగా పనిచేస్తాయి&period; ధనియాలని కషాయంగా తయారు చేసుకుంటే మంచిది&period; లేకపోతే ధనియాల పొడినైనా తీసుకోవచ్చు&period; దాల్చిన చెక్క కూడా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించగలదు&period; ఇలా&comma; కొలెస్ట్రాల్ లెవెల్స్ ని వీటితో తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts