ఆధ్యాత్మికం

Navagraha Mandapam : శివాలయాల్లోనే ఎక్కువ‌గా న‌వ‌గ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Navagraha Mandapam &colon; à°¨‌à°µ‌గ్ర‌హాల గురించి తెలుసు క‌దా&period; బుధుడు&comma; శుక్రుడు&comma; కుజుడు&comma; బృహ‌స్పతి&comma; à°¶‌ని&comma; రాహువు&comma; కేతువు&comma; సూర్యుడు&comma; చంద్రుడు అని మొత్తం 9 గ్ర‌హాలు ఉంటాయి&period; వీటి స్థితి కార‌ణంగానే వ్య‌క్తుల జాత‌కాలు చెబుతారు జ్యోతిష్యులు&period; ఈ క్ర‌మంలో ఏవైనా గ్ర‌à°¹ దోషాలు ఉంటే కొంద‌రు పూజ‌లు కూడా చేస్తారు&period; అయితే ఈ à°¨‌à°µ‌గ్ర‌హాలు అనేవి ప్ర‌ధానంగా శివాల‌యాల్లోనే à°®‌à°¨‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి&period; దీనికి కార‌ణం ఏమిటో తెలుసా&period;&period;&quest; అదే తెలుసుకుందాం à°ª‌దండి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌à°µ‌గ్రహాల‌లో ఒక్కో గ్ర‌హానికి ఒక్కో అధిష్టాన దేవ‌à°¤ ఉంటుంది&period; ఆ దేవ‌à°¤‌à°²‌ను నియ‌మించింది శివుడే&period; దీంతోపాటు గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడికి అధిదేవత కూడా శివుడే&period; ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ వుంటాయి&period; అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ వుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60073 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;nava-grahas&period;jpg" alt&equals;"why nava grahas in lord shiva temples " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహం ఉంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెబుతున్నాయి&period; అందుకే చాలా మంది à°­‌క్తులు శివాల‌యాల్లో à°¨‌à°µ‌గ్ర‌à°¹ పూజ చేసినా చేయ‌కున్నా&comma; శివునికి మాత్రం క‌చ్చితంగా అభిషేకం లేదా అర్చన చేయిస్తారు&period; అలా చేస్తే à°¨‌à°µ‌గ్ర‌à°¹ దోషాలు ఉంటే పోతాయ‌ని à°­‌క్తుల విశ్వాసం&period; అయితే శివాల‌యం కాకుండా కొన్ని ఇత‌à°° ఆలయాల్లోనూ à°®‌à°¨‌కు à°¨‌à°µ‌గ్ర‌హాలు à°¦‌ర్శ‌à°¨‌మిస్తాయి&period; కానీ&period;&period; ఏ ఆల‌యంలో à°¨‌à°µ‌గ్ర‌à°¹ మండ‌పాలు ఉన్నా చుట్టూ ప్ర‌à°¦‌క్షిణ చేయ‌డం ఉత్త‌మం&period; అలా చేస్తే గ్ర‌à°¹ దోషాలు పోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts