హెల్త్ టిప్స్

Sesame Seeds : నువ్వుల‌ను ఇలా వాడండి.. అద్భుతాలు జ‌రుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sesame Seeds &colon; ఆరోగ్యానికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి&period; నువ్వులను తీసుకోవడం వలన&comma; అనేక లాభాలు ఉంటాయి&period; 100 గ్రాములు నువ్వులలో&comma; 1450 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది&period; పెద్దలైతే రోజు కి&comma; 450 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి&period; పిల్లలు 600 మిల్లీ గ్రాములు&comma; గర్భిణీలు 900 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి&period; ఒక గ్లాసు పాలల్లో 150 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది&period; కాలుష్యం పొందడానికి&comma; నువ్వులు మంచివి&period; నువ్వులను తింటే&comma; వేడి చేస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు&period; కానీ&comma; నిజానికి ఒంట్లో వాటర్ శాతం తగ్గితేనే&comma; వేడి చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా&comma; రోజుకి నాలుగు ఐదు లీటర్లు నీళ్లు తాగాలి&period; నువ్వులను తీసుకోవడం వలన గర్భం పోతుందని కూడా అంటూ ఉంటారు&period; అలానే&comma; నువ్వులు తినడం వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయని నమ్ముతారు&period; కానీ నిజానికి నువ్వులు తింటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారట&period; నువ్వులను వేయించి పొడి కింద చేసుకుని&comma; కూరల్లో వేసుకోవచ్చు&period; నువ్వులను నానబెట్టి బాగా నానిన తర్వాత&comma; నోట్లో వేసుకొని నమిలి తింటే కూడా మంచిదే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60065 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;sesame-seeds&period;jpg" alt&equals;"take sesame seeds like this for many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్సీ లో వేసి వచ్చిన పాలని తాగితే కూడా క్యాల్షియం బాగా అందుతుంది&period; పూర్వకాలం లో ఎక్కువగా నువ్వుల్ని వాడేవారు&period; బారసాల వంటి వాటిలో&comma; నువ్వులని ఉండలు కింద చేసి&comma; ప్రసాదంగా పెట్టేవారు&period; నువ్వులను వాడితే&comma; ఎన్నో రకాల లాభాలు ఉంటాయి&period; ముఖ్యంగా కాల్షియం అంది&comma; ఎముకల సమస్యలు వంటి వాటికి దూరంగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెపోటు&comma; చర్మ సమస్యలు కూడా నువ్వుల్ని తీసుకోవడం వలన రావు&period; పైల్స్&comma; మలబద్ధకం సమస్యలు కూడా తగ్గుతాయి&period; చూశారు కదా&comma; నువ్వుల వల్ల ఉపయోగాలు&period; మరి నువ్వులను రెగ్యులర్ గా తీసుకుని&comma; ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండండి&period; ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts