హెల్త్ టిప్స్

Immune Boosting Tonique : ఇంట్లో తయారు చేసిన ఈ టానిక్ ని రోజుకి 5 స్పూన్లు తాగితే చాలు.. ఏ రోగం మీ దరిచేరదు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Immune Boosting Tonique &colon; మాన‌à°µ శరీరంలోని రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌టిష్టంగా ఉన్న‌ప్పుడే ఏ వ్యాధినైనా అది రాక‌ముందే చాలా à°¸‌à°®‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు వీలు క‌లుగుతుంది&period; à°¶‌రీరంలోకి ప్ర‌వేశించిన క్రిముల‌ను&comma; సూక్ష్మ జీవుల‌ను వెంట‌నే చంపగ‌లిగే à°ª‌à°µ‌ర్‌ఫుల్ రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ ఉంటేనే వ్యాధులు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు రావు&period; à°¤‌ద్వారా ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; అయితే నేటి యుగంలో అంతా కృత్రిమ‌మే అయిపోయింది&period; ఈ క్ర‌మంలో ఎవ‌రికైనా వ్యాధులు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌చ్చాయంటే చాలు రోజుల à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ హాస్పిట‌ల్స్‌కు à°ª‌రిగెత్తుతూ చికిత్స చేయించుకోవాల్సి à°µ‌స్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌టిష్టంగా ఉంటే అలాంటి ఇబ్బందులు రావు&period; ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన ఓ à°ª‌à°µ‌ర్‌ఫుల్ డ్రింక్‌ను ఇంట్లోనే à°¤‌యారు చేసుకుని నిత్యం తాగితే దాంతో మీ à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ చాలా స్ట్రాంగ్ అవుతుంది&period; దీంతో ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్లు రావు&period; ఒక వేళ ఎవ‌రైనా ఇప్ప‌టికే ఇన్‌ఫెక్ష‌న్లు&comma; వ్యాధుల‌తో బాధ‌à°ª‌డుతుంటే అవి కూడా à°¤‌గ్గిపోతాయి&period; ఆ డ్రింక్ ఏమిటో&comma; దాన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచే à°ª‌à°µ‌ర్‌ఫుల్ డ్రింక్‌ను à°¤‌యారు చేసేందుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ట్ చేసిన వెల్లుల్లి ముక్క‌లు – 1&sol;4 క‌ప్పు&comma; క‌ట్ చేసిన ఉల్లిపాయ ముక్క‌లు – 1&sol;4 క‌ప్పు&comma; à°ª‌సుపు – 2 టేబుల్ స్పూన్లు&comma; యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ – 700 ఎంఎల్&comma; బాగా పండిన మిర‌à°ª కాయ‌లు – 2&comma; తురిమిన అల్లం – 1&sol;4 క‌ప్పు&comma; తురిమిన ముల్లంగి – 2 టేబుల్ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62934 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;Immune-Boosting-Tonique&period;jpg" alt&equals;"Immune Boosting Tonique how to make this at home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెనిగర్ à°¤‌ప్ప మిగిలిన అన్ని à°ª‌దార్థాల‌ను ఒక పాత్ర‌లో వేసి బాగా క‌లుపుకోవాలి&period; దాన్ని ఒక జార్‌లోకి మార్చాలి&period; ఆ జార్‌లోకి యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను వంపాలి&period; దీంతో జార్ నిండా నిండిపోతుంది&period; అనంత‌రం జార్‌ను మూసి బాగా షేక్ చేయాలి&period; చ‌ల్ల‌గా&comma; పొడిగా ఉండే వాతావ‌à°°‌ణంలో ఆ జార్‌ను 2 వారాల పాటు అలాగే ఉంచాలి&period; నిత్యం ఆ జార్‌ను బాగా షేక్ చేస్తూ ఉండాలి&period; 14 రోజుల à°¤‌రువాత జార్ ఓపెన్ చేసి అందులోని మిశ్ర‌మాన్ని పిండుతూ ద్ర‌వాన్ని వేరు చేసుకోవాలి&period; అలా à°µ‌చ్చిన ద్ర‌వాన్ని à°®‌ళ్లీ ఇంకో బాటిల్‌లోకి సేక‌రించి దాన్ని నిల్వ చేసుకోవాలి&period; ఈ ద్ర‌వాన్ని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన à°ª‌నిలేదు&period; అయితే ద్ర‌వాన్ని వేరు చేయ‌గా à°µ‌చ్చిన మిశ్ర‌మాన్ని వంటల్లోనూ వాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన విధంగా సేక‌రించిన ద్ర‌వాన్ని నిత్యం 60 ఎంఎల్ మోతాదులో రోజులో ఏదో ఒక à°¸‌à°®‌యంలో తీసుకోవాలి&period; కానీ à°ª‌à°°‌గ‌డుపున మాత్రం తాగ‌కూడ‌దు&period; వ్యాధులు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు ఎక్కువ‌గా ఉన్న‌వారు 100 ఎంఎల్ à°µ‌à°°‌కు తాగ‌à°µ‌చ్చు&period; లేదంటే 50 ఎంఎల్ చొప్పున రెండు సార్లు&comma; 1 టేబుల్ స్పూన్ చొప్పున అయితే 5 నుంచి 6 సార్ల à°µ‌à°°‌కు ఒక రోజులో తాగ‌à°µ‌చ్చు&period; అయితే ఈ ద్ర‌వం రుచిలో కొంత ఘాటుగా ఉంటుంది&period; దాన్ని à°¤‌ట్టుకోలేమ‌నుకునే వారు కొద్దిగా నీటికి క‌లిపి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లోనే మీరు ఈ విధంగా పైన చెప్పిన ద్ర‌వాన్ని టానిక్ రూపంలో నిత్యం తాగుతుంటే దాంతో మీ à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ చాలా à°ª‌à°µ‌ర్‌ఫుల్‌గా మారుతుంది&period; ఈ టానిక్‌లో à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌&comma; యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ ఫంగ‌ల్‌&comma; యాంటీ పారాసైటిక్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి&period; దీని à°µ‌ల్ల మీ à°¶‌రీరంలో ఉన్న ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్ అయినా చాలా వేగంగా à°¤‌గ్గుముఖం à°ª‌డుతుంది&period; ఈ టానిక్‌లో ఉన్న వెల్లుల్లి à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన యాంటీ à°¬‌యోటిక్‌గా పనిచేస్తూ వ్యాధులను à°¨‌యం చేస్తుంది&period; బాక్టీరియా&comma; సూక్ష్మ క్రిముల‌ను నిర్మూలిస్తుంది&period; ఉల్లిపాయ రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను à°ª‌టిష్టం చేస్తుంది&period; à°ª‌సుపు నొప్పులు&comma; వాపుల‌ను à°¤‌గ్గిస్తుంది&period; బాక్టీరియాల‌ను అంతం చేస్తుంది&period; క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ యాంటీ ఆక్సిడెంట్‌&comma; యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ ఫంగ‌ల్‌&comma; యాంటీ ఇన్‌ఫ్లామేటరీ కార‌కంగా à°ª‌నిచేస్తుంది&period; à°¬‌రువును కూడా à°¤‌గ్గిస్తుంది&period; మిర‌à°ª‌కాయ‌లు రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను పటిష్టం చేస్తూ బాక్టీరియాల‌ను నిర్మూలిస్తాయి&period; అల్లం యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; యాంటీ బయోటిక్‌&comma; యాంటీ ఫంగ‌ల్‌&comma; యాంటీ స్పాస్మోడిక్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; ఆస్త‌మా&comma; బీపీల‌ను నియంత్రిస్తుంది&period; ముల్లంగి శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌రిష్క‌రిస్తుంది&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాను మెరుగు à°ª‌రుస్తుంది&period; ఇన్ని à°ª‌à°µ‌ర్‌ఫుల్ గుణాలు ఉన్న à°ª‌దార్థాల‌ను వాడుతాం కాబ‌ట్టే పైన చెప్పిన ద్ర‌వం అత్యంత à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన‌&comma; à°ª‌à°µ‌ర్‌ఫుల్ ఇమ్యూన్ బూస్టింగ్ టానిక్‌గా à°®‌à°¨‌కు బాగా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts