Lotus Seeds : ఈ గింజ‌ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోయే ఫ‌లితాలు వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lotus Seeds &colon; ఫూల్ à°®‌ఖానా&period;&period; వీటితో తామ‌à°° గింజ‌లు అని కూడా పిలుస్తూ ఉంటారు&period; తామర గింజ‌à°²‌ను వేయించి వీటిని à°¤‌యారు చేస్తారు&period; à°®‌à°¨‌లో చాలా మంది వీటిని చూసే ఉంటారు&period; తెల్ల‌గా&comma; గుండ్రంగా ఉండే ఈ ఫూల్ à°®‌ఖానా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే అనేక à°°‌కాల పోష‌కాలు ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఈ ఫూల్ à°®‌ఖానాతో వివిధ à°°‌కాల కూర‌à°²‌ను&comma; చిరుతిళ్ల‌ను&comma; తీపి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; ఈ ఫూల్ మఖానాను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి అందే పోష‌కాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూల్ à°®‌ఖానాలో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది&period; అలాగే వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; చాలా à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది&period; అలాగే వీటిలో క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; ఫూల్ à°®‌ఖానాను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అలాగే ఫూల్ à°®‌ఖానాను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¨‌రాల à°ª‌నితీరు మెరుగుప‌డుతుంది&period; à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; వీటిలో ఉండే మెగ్నీషియం à°¨‌రాల à°ª‌నితీరును మెరుగుప‌à°°‌చ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; ఇవి à°¤‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను క‌లిగి ఉంటాయి&period; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు ఫూల్ à°®‌ఖానాను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43740" aria-describedby&equals;"caption-attachment-43740" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43740 size-full" title&equals;"Lotus Seeds &colon; ఈ గింజ‌à°²‌ను రోజూ తిన‌డం à°µ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest; ఆశ్చ‌ర్య‌పోయే à°«‌లితాలు à°µ‌స్తాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;lotus-seeds&period;jpg" alt&equals;"Lotus Seeds amazing health benefits take daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43740" class&equals;"wp-caption-text">Lotus Seeds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఎముకల‌ను&comma; దంతాల‌ను ధృడంగా ఉంచ‌డంలో కూడా ఫూల్ à°®‌ఖానా à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఫూల్ మఖానాలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు కూడా పుష్క‌లంగా ఉన్నాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు&comma; వాపులు వంటివి à°¤‌గ్గుతాయి&period; అలాగే గ‌ర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్లర‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య రాకుండా ఉంటుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా ఫూల్ à°®‌ఖానా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అయితే అల‌ర్జీలు&comma; గ్యాస్ ట్ర‌బుల్&comma; కడుపు ఉబ్బ‌రం వంటి à°¸‌à°®‌స్య‌లు ఉన్న వారు వీటిని తీసుకునే విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts