Gobi Roast : కాలిఫ్ల‌వ‌ర్‌ను ఇలా రోస్ట్ చేయండి.. మొత్తం ముక్క‌ల‌న్నింటినీ తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gobi Roast &colon; గోబి రోస్ట్&period;&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; డీప్ ఫ్రై లేకుండా చేసేఈ గోబి రోస్ట్ చాలా రుచిగా ఉంటుంది&period; అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి&comma; సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో à°¤‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో రుచిగా గోబి రోస్ట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోబి రోస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముక్క‌లుగా క‌ట్ చేసిన క్యాలీప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; చిన్న‌ది ఒక‌టి&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాట &&num;8211&semi; పెద్ద‌ది ఒక‌టి&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీస్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; జీడిప‌ప్పు పులుకులు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43743" aria-describedby&equals;"caption-attachment-43743" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43743 size-full" title&equals;"Gobi Roast &colon; కాలిఫ్ల‌à°µ‌ర్‌ను ఇలా రోస్ట్ చేయండి&period;&period; మొత్తం ముక్క‌à°²‌న్నింటినీ తినేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;gobi-roast&period;jpg" alt&equals;"Gobi Roast recipe in telugu make like this for taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43743" class&equals;"wp-caption-text">Gobi Roast<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోబి రోస్ట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌లను వేడి నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌à°²‌ను à°µ‌à°¡‌క‌ట్టి నూనెలో వేసుకోవాలి&period; ఇందులో à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఈ క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌à°²‌ను మధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ వేయించాలి&period; ముక్క‌లు పూర్తిగా à°®‌గ్గిన à°¤‌రువాత మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు వేసి క‌లిపి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌రో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; జీల‌క‌ర్ర‌ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాటాను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత కారం&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన క్యాలీప్ల‌à°µ‌ర్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత జీడిప‌ప్పు&comma; కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోబి రోస్ట్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తిన్నా లేదా సైడ్ డిష్ గా తిన్నా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన గోబి రోస్ట్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts