Herbal Tea : గొంతులో ఇన్‌ఫెక్ష‌న్, క‌ఫం పోగొట్టి ఇమ్యూనిటీని పెంచే హెర్బ‌ల్ టీ.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Herbal Tea &colon; à°®‌à°¨‌లో చాలా మంది టీ ని తాగే అల‌వాటు ఉంది&period; టీ ని చాలా మంది ఇష్టంగా తాగుతారు&period; రోజుకు 4 నుండి 6 సార్లు తాగే వారు కూడా ఉన్నారు&period; అయితే టీ ని ఎక్కువ‌గా తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎటువంటి మేలు క‌లగ‌దు&period; పైగా అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; సాధార‌à°£ టీ కి à°¬‌దులుగా à°®‌à°¨‌కు అందుబాటులో ఉండే à°ª‌దార్థాలతో హెర్బ‌ల్ టీ ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ హెర్బ‌ల్ టీ ని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; దీనిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; à°®‌à°¨‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ హెర్బ‌ల్ టీ ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ టీ ని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం దాల్చిన చెక్క‌ను&comma; యాల‌కుల‌ను&comma; తుల‌సి ఆకుల‌ను&comma; పుదీనా ఆకుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక గిన్నెలో రెండు క‌ప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి&period; ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క‌ను&comma; 10 తుల‌సి ఆకుల‌ను&comma; 15 పుదీనా ఆకుల‌ను వేసుకోవాలి&period; à°¤‌రువాత 2 లేదా 3 యాల‌కుల‌ను దంచి వేసుకోవాలి&period; ఈ నీటిని ఒక క‌ప్పు అయ్యే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టుకుని క‌ప్పులోకి తీసుకోవాలి&period; రుచి కొర‌కు ఇందులో తేనె&comma; నిమ్మ‌à°°‌సం కూడా వేసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న హెర్బ‌ల్ టీ ని టీ తాగిన‌ట్టు కొద్ది కొద్దిగా చ‌ప్ప‌రిస్తూ తాగాలి&period; ఈ విధంగా హెర్బల్ టీని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°®‌నం à°¤‌à°°‌చూ ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31647" aria-describedby&equals;"caption-attachment-31647" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31647 size-full" title&equals;"Herbal Tea &colon; గొంతులో ఇన్‌ఫెక్ష‌న్&comma; క‌ఫం పోగొట్టి ఇమ్యూనిటీని పెంచే హెర్బ‌ల్ టీ&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;herbal-tea&period;jpg" alt&equals;"make Herbal Tea in this way for throat infection and immunity " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31647" class&equals;"wp-caption-text">Herbal Tea<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫం తొల‌గిపోతుంది&period; గొంతు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అలాగే ఈ టీని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్దకం&comma; గ్యాస్&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలో à°®‌లినాలు తొల‌గిపోతాయి&period; à°¶‌రీరం శుభ్ర‌à°ª‌డుతుంది&period; ఈ విధంగా హెర్బల్ టీ ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; సాధార‌à°£ టీ తాగే వారు దానికి à°¬‌దులుగా ఇలా హెర్బల్ టీ ని తయారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts