హెల్త్ టిప్స్

ఏంటి.. మొక్క‌జొన్న‌ను తింటే.. ఇన్ని లాభాలా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్క‌జొన్నా&period;&period; నీ మేలు మరవలేనిది&period; నా స్వీట్ హార్ట్ స్వీట్ కార్న్ నిన్ను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను&period; నీగురించి తెలిసాక సర్వ ఔషధాలు నాతోనే ఉన్నాయనే ధైర్యం కలిగింది&period; ఇక నిన్ను విడిచిపెట్టేదిలేదు&period; ఐలవ్ యూ స్వీట్ హాట్&period;&period; స్వీట్ కార్న్&period;&period; ఏంటీ మొక్కజొన్నను ఇంతలా పొగుడుతున్నారు అనుకుంటున్నారా&period;&period; ఇందులో ఉన్న ఔషధ గుణాలను తెలుసుకుంటే మీరు వెంటనే మార్కెట్ కు వెళ్లి కేజీ లకు కేజీలకు తెచ్చుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవును&comma; మొక్కజొన్నల‌తో క‌లిగే లాభాలు అన్నీఇన్నీ కావు&period; చాలా దీర్ఘ కాలిక వ్యాధులకు అమృత ఔషధంలా పనిచేస్తుంది&period; మనకు తెలిసి మొక్కజొన్నను కాల్చుకొని తింటాం&comma; ఉడకబెట్టుకొని తింటాం&comma; మహా అయితే కార్న్ ఫ్రై&comma; పాప్ కార్న్‌ మనకు తెలిసినవి&period; ఇవి మాత్రమే&period; తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి&period; ప్రపంచంలో చాలా ఔషధాల్లో&comma; తినుబండారాల్లో&comma; విస్కీల్లో&comma; పౌడర్లలో&comma; ఇంకా చాలా వరకు తయారీల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది&period; ముఖ్యంగా ఔషధాల్లో మొక్కజొన్న పాత్ర కీలకమైనది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48674 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;grilled-corn&period;jpg" alt&equals;"many amazing benefits with corn you do not know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్న్ లో ఉన్నటువంటి లూటెయిన్&comma; జియాజాంతిన్ అనే పోష‌కాలు మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి&period; లినోలిక్ ఆసిడ్&comma; విటమిన్ ఇ&comma; బి1&comma; బి6&comma; నియాసిన్&comma; ఫోలిక్ ఆసిడ్&comma; రైబోఫ్లేవిన్&comma; ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి&period; మొక్కజొన్న వలన మధుమేహం&comma; రక్తహీన‌à°¤‌&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&comma; మలబ‌ద్దకం&comma; కొలెస్ట్రాల్&comma; మూత్రపిండాల à°¸‌à°®‌స్య‌లు&period;&period; ఇలా ఎన్నో ధీర్ఘ కాలిక వ్యాదులను నియంత్రించడంలో మొక్కజొన్న దివ్య ఔషధంలా పనిచేస్తుంది&period; ప్రపంచంలో 4à°µ స్థానానికి మొక్కజొన్న పంట చేరుకుందంటే దీని ప్రత్యేకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకేంటి à°®‌à°°à°¿&period;&period; మొక్క జొన్న పొత్తులు మార్కెట్ లో దొరికే సీజన్&period;&period; వెళ్లండి సంచులు పట్టుకొని మార్కెట్ కు&period;&period; మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts