హెల్త్ టిప్స్

Munagaku : మునగాకుతో ఎన్ని లాభాలో తెలుసా.. ముఖ్యంగా మగవారికి ఆ సమస్య రాదట..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Munagaku &colon; ప్రకృతి సంపదలో మునగాకు కూడా ఒకటి&period; భారతదేశంలో మునగాకుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది&period; మునగాకును అన్నీ రాష్ట్రాలవారు కూడా విరివిగానే వాడతారు&period; ఈ ఆకుకు వంటింటి ఔషధం అని పేరు కూడా ఉంది&period; ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉన్న మునగను ఆయుర్వేదం మందులలో ఎక్కువగా వాడతారు&period; ఈ ఆకులో యాంటి బయోటిక్ గుణాలు అధికంగా ఉన్నందున&comma; అనేక జబ్బులను నయం చేయడంలో బాగా సహాయపడుతుంది&period; ముఖ్యంగా పెరిగే పిల్లలకి&comma; అనారోగ్యంతో బాధపడేవారికి మునగాకు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మునగాకు మరియు కాయల్లో విటమిన్ ఎ&comma; సి&comma; బి1 &lpar;థయామిన్&rpar;&comma; బి2 &lpar;రిబోఫ్లావిన్&rpar;&comma; బి3 &lpar;నియాసిన్&rpar;&comma; బి6 మరియు ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి&period; వాటిలో మెగ్నీషియం&comma; ఐరన్&comma; కాల్షియం&comma; ఫాస్పరస్ మరియు జింక్ కూడా పుష్కలంగా ఉన్నాయి&period; మునగ పూలల్లో గ్లూకోస్&comma; సుక్రోజ్ &comma; అమీనో యాసిడ్&comma; సిట్రిక్ యాసిడ్&comma; ఇక మరెన్నో యాసిడ్స్ లబిస్తాయి&period; ఇలా చెప్పుకుంటూ పోతే&period;&period;మునగాకు ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60724 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;munagaku&period;jpg" alt&equals;"many wonderful health benefits o munagaku " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆకు రసంలో కొద్దిగా పాలు పోసుకొని&comma; తాగితే&comma; ఎముకల పెరుగుదల పాటు రక్తశుద్ధి అవుతుంది&period; మునగాకును&comma; కీరదోసతో&comma; క్యారెట్ తో కలిపి జ్యూస్ చేసి తాగితే మూత్ర సంబంధిత వ్యాధులకు నివారణ లభిస్తుంది&period; విటమిన్లు&comma; ఇనుము&comma; కాల్షియం వంటివి మునగాకులో పుష్కలంగా ఉండటం వలన గర్భిణీలలో రక్తహీనత సమస్య అనేది తగ్గుతుంది&period; మునగాకు పూలతో&comma; ఆవు పాలని కలిపి కషాయం చేసి తాగితే&comma; శృంగార బలహీనత సంబంధిత ఇబ్బందులను తొలగించే దివ్య ఔషధంలా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మునగాకును ఆరోగ్యానికి మాత్రమే కాకుండా సౌందర్య వర్దినిలా కూడా వాడతారు&period; కొద్దిగా నిమ్మరసంలో&comma;మునగాకు రసాన్ని కలిపి ఒక పేస్టులా చేసి ముఖానికి బాగా పట్టించాలి&period; ఒక 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి&period; ఇలా రోజు చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది&period; అంతేకాకుండా మొటిమలు&comma; నల్లన్ని మచ్చలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts