హెల్త్ టిప్స్

Amla : ఈ సీజ‌న్‌లో అధికంగా ల‌భించే ఉసిరి కాయ‌లు.. త‌ప్ప‌క తీసుకోవాల్సిందే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Amla &colon; ఉసిరికాయ పురాణకాలం నుంచి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం&period; సంస్కృతంలో ఆమలక ఫలం అంటారు&period; సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన త్రిఫల చూర్ణంలో ఒకటి ఉసిరికాయ&period; మిగిలిన రెండు&comma; కరక్కాయ&comma; తానికాయలు&period; తరతరాలుగా భారతీయ సంస్కృతిలో ఉసిరికాయ ఒక భాగంగా ఉంది&period; బ్రిటిష్‌ వారు దీన్ని ఇండియన్ గూస్‌బెర్రీగా పిలిచేవారు&period; చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి&period; ముఖ్యంగా ఇది విటమిన్‌ సి కి బ్యాంక్‌ లాంటిది&period; యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి&period; సీజన్ కానప్పుడు ఉసిరి దొరకదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంటి సమయంలో ఉసిరిని వాడాలి అంటే సీజన్లో ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండపెట్టి నిలువ చేసుకోవచ్చు&period; ఒక్క ఉసిరికాయ రెండు నారింజ పండ్లతో సమానం&period; కొంచెం వగరు&comma; పులుపు కలయికతో ఉంటుంది&period; ఉసిరిని రెగ్యులర్ గా తీసుకోవటం వలన రక్తంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగించి గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది&period; ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది&period; ఉసిరిలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన ప్రేగు కదలికలను మెరుగు పరచి మలబద్దకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66030 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;amla&period;jpg" alt&equals;"many wonderful health benefits of amla take daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరిని రెగ్యులర్ గా తీసుకోవటం వలన రక్తంలో ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి&period; అంతేకాక ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది&period; మహిళల్లో మోనోఫాజ్ సమస్యలను తగ్గిస్తుంది&period; మధుమేహం సమస్య ఉన్నవారు ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; గ్యాస్ సమస్యతో బాధ పడుతున్నవారు ఒక గ్లాస్ నీటిలో ఒక గ్రామ్ ఉసిరిపొడి&comma; కొంచెం పంచదార కలిపి త్రాగితే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది&period; శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు&comma; దగ్గు వంటి సాధారణ జబ్బులు రాకుండా కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts