హెల్త్ టిప్స్

మీకు చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అయితే ఈ ఆయిల్‌ను ఒక్క‌సారి వాడి చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మ సౌందర్యానికి కావాల్సిన చాలా వస్తువులు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి&period; మనకేదీ కావాలన్నా ఈజీగా దొరికేస్తుంది&period; ఐతే చాలా మందికి ఏ ప్రోడక్ట్ ఎందుకు పనిచేస్తుందో సరిగ్గా తెలియదు&period; అదీగాక తమ చర్మం రకం ఏంటో తెలుసుకోకుండా మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పి&comma; తమ చర్మానికి సూట్ అవని ప్రోడక్టులు వాడుతుంటారు&period; దానివల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు&period; ఐతే చర్మం ఎలాంటిదైనా లాభం చేకూర్చే ప్రోడక్టులు చాలా తక్కువ ఉంటాయి&period; అలాంటి వాటిలో లోటస్ ఆయిల్ కూడా ఒకటి&period; తామరపువ్వులో మనకి కావాల్సిన విటమిన్ బి&comma; సి ఇంకా కాపర్&comma; ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి&period; ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందించి చర్మాన్ని సురక్షితంగా మారుస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మంలో అనేక మార్పులు వస్తాయి&period; అంతకుముందు ఉన్న మెరిసేదనం కోల్పోయి పేలవంగా తయారయిన చర్మాన్ని లోటస్ అయిల్ అందంగా మార్చుతుంది&period; చనిపోయిన చర్మకణాలని తీసివేసి&comma; కొత్త కణాలని పుట్టిస్తుంది&period; దానివల్ల చర్మానికి సరికొత్త అందం వస్తుంది&period; వాతావరణంలో ఆర్ద్రత తగ్గిపోవడం వల్ల చర్మం తేమగా ఉండకుండా పొడిగా మారుతుంది&period; లోటస్ ఆయిల్ వల్ల పొడిబారిపోయిన చర్మం తేమగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76552 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lotus-oil&period;jpg" alt&equals;"many wonderful health benefits of lotus oil " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు&comma; ముఖంలో కనిపించే ముడుతల్ని తగ్గించి నల్లమచ్చలని తగ్గిస్తుంది&period; రోజూ వాడితే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి&period; సాధారణంగా డైరెక్టుగా ముఖానికి ఈ ఆయిల్ ని అప్లై చేసుకోవచ్చు&period; లేదంటే ఫేస్ ప్యాక్ చేసుకున్నా బానే ఉంటుంది&period; వారంలో ఒక రెండుసార్లు చేస్తే చాలు మంచి ఫలితాలకి ఆస్కారం ఉంటుంది&period; ఇప్పటివరకు చర్మంపై చాలా ట్రై చేసి ఉంటారు&period; ఒక్కసారి లోటస్ ఆయిల్ వాడి చూడండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts