హెల్త్ టిప్స్

ఆవాలే క‌దా అని అనుకుంటే.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా కూరలకు తాళింపు పెట్టేటప్పుడు పోపు దినుసుగా ఆవాలను ప్రతీ ఇంట్లో వాడుతారు&period; ఆవాల వల్ల రుచి&comma; వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి&period; ఆవాల్లో డైటరీ ఫాట్స్‌&comma; కార్బొహైడ్రేట్స్‌&comma; ఫాట్‌&comma; బీటా కెరోటిన్‌&comma; విటమిన్‌ ఎ&comma; బి1&comma; బి2&comma; బి3&comma; బి4&comma; బి5&comma; బి6&comma; బి9&comma; సి&comma; ఇ&comma; కె&comma; జింక్‌&comma; క్యాల్షియం&comma; పొటాషియం&comma; సోడియం వంటివి అధిక మోతాదులో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవాలలో పోషక విలువలు మాత్రమే కాదు ఎన్నో ఔషధ విలువలు కూడా దాగి ఉన్నాయి&period; ఆవాలకు శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టి కొవ్వు తగ్గించే గుణం ఉంది&period; ప్రతిరోజూ నాలుగు గ్రాముల ఆవాలను తినటం ద్వారా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది&period; మలబద్ధకాన్ని నివారిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69424 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mustard-1&period;jpg" alt&equals;"many wonderful health benefits of mustard " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవాల పొడిని సలాడ్స్‌&comma; సూప్స్‌ వంటి వాటిల్లో వాడుతారు&period; వీటిని తీసుకుంటే&period;&period; జ్ఞాపకశక్తి పెరుగుతుంది&period; ఈ ఆవాలు ఎక్కువగా భారతీయ వంటకాల్లో వాడతారు&period; అలాగే ఆవాల్లో ఉండే ఘాటైన నూనెలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి&period; ఇవి రక్తప్రసరణను వేగవంతం చేస్తుంటాయి&period; జుట్టు రాలిపోవటం&comma; బట్టతల ఏర్పాడే లక్షణాలు కనిపించిన చోట పచ్చి ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని చేదు ఆవాల తైలంతో కలిపి రాస్తే&period;&period;మళ్లీ కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తాయి&period; ఆవ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి&period;కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి&period; ఆవాల ముద్దను&comma; కర్పూరంతో కలిసి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts