Menthulu : మెంతుల‌తో ఇలా చేస్తే.. బ‌రువు తగ్గ‌డం ఖాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Menthulu &colon; à°®‌à°¨‌లో చాలా మంది అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డుతున్నారు&period; ఆధిక à°¬‌రువు బారిన à°ª‌à°¡‌డానికి చాలా à°°‌కాల కార‌ణాలు ఉంటున్నాయి&period; à°¬‌రువు అధికంగా ఉండ‌డం à°µ‌ల్ల à°®‌నం ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశాలు కూడా అధికంగా ఉంటాయి&period; ఈ అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌డానికి à°®‌నం చాలా à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటాం&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి కొంద‌రు ఆహార నియ‌మాల‌ను పాటిస్తారు&period; కొంద‌రు వ్యాయామాలు చేస్తారు&period; కొంద‌రు మార్కెట్ లో దొరికే బరువు à°¤‌గ్గే సాధ‌నాల‌ను ఉప‌యోగిస్తారు&period; ఇవే కాకుండా ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా à°®‌నం à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంటింట్లో ఉప‌యోగించే మెంతులు à°®‌à°¨‌కు à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఇవి చేదుగా ఉంటాయ‌నే కార‌ణం చేత వీటిని à°®‌నం వంటింట్లో చాలా à°¤‌క్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; మెంతి పొడిని కూడా à°®‌నం కూర‌à°² à°¤‌యారీలో&comma; à°ª‌చ్చ‌ళ్ల à°¤‌యారీలో వాడుతూ ఉంటాం&period; మెంతులు చేదుగా ఉంటాయే కానీ ఇవి ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి మెంతుల‌ను ఏవిధంగా ఉప‌యోగించాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14715" aria-describedby&equals;"caption-attachment-14715" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14715 size-full" title&equals;"Menthulu &colon; మెంతుల‌తో ఇలా చేస్తే&period;&period; à°¬‌రువు తగ్గ‌డం ఖాయం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;menthulu&period;jpg" alt&equals;"Menthulu can help in reducing over weight " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14715" class&equals;"wp-caption-text">Menthulu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతులు చేదుగా ఉంటాయి&period; వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల వాంతి చేసుకునే అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక ఈ చిట్కాను పాటించే ముందు à°¤‌క్కువ మోతాదులో మెంతుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; వీటి రుచి అల‌వాటు అయిన à°¤‌రువాత ఎక్కువ మోతాదులో ఉప‌యోగించాలి&period; ఇందుకోసం ఒక పావు టీ స్పూన్ మెంతుల‌ను ఒక క‌ప్పు నీటిలో వేసి ఒక రాత్రంతా నాన‌బెట్టాలి&period; ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఈ నీటిని తాగాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా ఈ నాన‌బెట్టిన మెంతుల‌ను కూడా తిన‌డం అల‌వాటు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతుల రుచికి అల‌వాటు à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత అర టీ స్పూన్ మెంతుల‌ను ఒక గ్లాస్ నీటిలో వేసి నాన‌బెట్టి ఉద‌యాన్నే ఆ నీటిని తాగాలి&period; అలాగే నాన‌బెట్టిన మెంతుల‌ను కూడా తినాలి&period; ఇలా ప్ర‌తిరోజూ చేయ‌డం à°µ‌ల్ల కొద్ది రోజులలోనే à°¬‌రువు à°¤‌గ్గ‌డాన్ని à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; అంతేకాకుండా ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలు కూడా నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; ఈ విధంగా మెంతుల‌ను ఉప‌యోగించి à°®‌నం అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts