Palagunda : ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దీని సొంతం.. దీని గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Palagunda &colon; పాల గుండ‌లు&period;&period; వీటినే పాల à°ª‌లుకుల అని కూడా అంటారు&period; వీటి గురించి à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు&period; కానీ పాల‌గుండ‌à°²‌ను ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటారు&period; అలాగే వీటితో పాల ముంజ‌లు అనే తీపి వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; పాల గుండ‌లు తెల్ల‌గా à°ª‌లుకుల రూపంలో à°²‌భిస్తూ ఉంటాయి&period; పాల గుండ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; వీటిలో ఫైబ‌ర్&comma; పొటాషియం&comma; కార్బోహైడ్రేట్స్&comma; ప్రోటీన్&comma; విట‌మిన్ సి&comma; ఐర‌న్&comma; విట‌మిన్ బి6&comma; మెగ్నీషియం వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; పాల గుండ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌గి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; పాల‌గుండ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో పాల గుండ‌లు à°®‌నకు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల‌à°®‌నం తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; అందులో ఉండే పోష‌కాలు à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌క్క‌గా అందుతాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; క‌డుపు నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లను à°¤‌గ్గించ‌డంలో కూడా పాల‌గుండ‌లు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే à°¶‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¶‌రీర à°¬‌రువు à°¤‌గ్గేలా చేయ‌డంలో కూడా ఇవి à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అంతేకాకుండా పాల గుండ‌ల్లో అధికంగా ఉండే పొటాషియం à°°‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; అంతేకాకుండా పాల‌గుండ‌ల్లో యాంటీ బ్యాక్టీరియ‌ల్ à°²‌క్ష‌ణాలు కూడా పుష్కలంగా ఉంటాయి&period; à°®‌నం తీసుకునే ఆహారం&comma; నీరు ద్వారా వ్యాపించే సాల్మోనెల్లా వైర‌స్ ను నివారించ‌డంలో ఈ పాల‌గుండ‌లు à°¸‌à°®‌ర్థ‌వంతంగా à°ª‌ని చేస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34276" aria-describedby&equals;"caption-attachment-34276" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34276 size-full" title&equals;"Palagunda &colon; ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు దీని సొంతం&period;&period; దీని గురించి మీకు తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;palagunda&period;jpg" alt&equals;"Palagunda benefits in telugu know about them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34276" class&equals;"wp-caption-text">Palagunda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా గ‌ర్భ‌à°µ‌తుల‌కు ఎంతో అవ‌à°¸‌à°°‌మైన ఫోలెట్ ఈ పాల‌గుండ‌ల్లో ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక గ‌ర్భ‌à°µ‌తులు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల పుట్టే పిల్లల్లో జ‌న్యుప‌à°°‌మైన లోపాలు రాకుండా ఉంటాయి&period; అలాగే దంతాల నొప్పులు&comma; చిగుళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు కూడా పాల‌గుండ‌à°²‌ను తీసుకోవ‌డం వల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్రాశ‌యంలో ఇన్ఫెక్ష‌న్ లు రాకుండా ఉంటాయి&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¤‌à°°‌చూ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; అదే విధంగా వేసవి కాలంలో వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; ఈ విధంగా పాల‌గుండ‌లు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయని నిపుణులు చెబుతున్నారు&period; సాధార‌ణంగా వీటిని తీపి à°ª‌దార్థాల à°¤‌యారీలో ఉప‌యోగిస్తారు&period; అలాగే ఈ పాల‌గుండ‌à°²‌ను నీటిలో వేసి క‌రిగించి తాగుతూ ఉంటారు&period; పిల్ల‌à°² నుండి పెద్ద‌à°² à°µ‌à°°‌కు ఎవ‌రైనా వీటిని తీసుకోవ‌చ్చు&period; పాల‌గుండ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా క‌à°²‌గ‌వు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts