హెల్త్ టిప్స్

షుగ‌ర్ ఉన్న‌వారు ఈ ఆహారం తింటే మేలు జ‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటీస్ ను కంట్రోల్ చేయాలంటే ప్రధానమైంది ఆహారం&comma; అది తీసుకునే సమయాలు&period; ప్రారంభంలో డయాబెటీస్ ను ఆహారంతోనే నియంత్రించవచ్చు&period; కాని వ్యాధి ముదిరే కొద్ది ఆహార నియంత్రణ సరిపోదు మందులు వాడాల్సిందే&period; టాబ్లెట్లతో చాలాకాలం డయాబెటీస్ ను నియంత్రించవచ్చు&period; అయితే&comma; టాబ్లెట్లకు కూడా నయం కాని పరిస్ధితి ఎదురైతే&comma; ఇన్సులిన్ నేరుగా ఇంజెక్షన్ల ద్వారా ఇవ్వవలసి వుంటుంది&period; డయాబెటీస్ నియంత్రణకు ఖచ్చితమైన ఆహార ప్రణాళిక వేసుకునే కంటే కూడా ప్రణాళిక లేకుండా ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించటమే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి ఆధునిక తీరుతెన్నుల ఆహార లభ్యతలతో ఆహార ప్రణాళిక చాలావరకు ఆచరించటం కష్టం&period; డయాబెటిక్ ఆహారం ఏ రకంగా వుండాలంటే&comma; మీరు ఏం తినాలనేది తెలియాలి&period; ఎంత తినాలనేది తెలియాలి ఏమి తినకూడదో తెలియాలి&period; తినాలా &quest; వద్దా&quest; అనేది కాదు ప్రశ్న ఇక్కడ&&num;8230&semi;తినే ఆహారం సరిగా వుందా&quest; లేదా అనేది నిర్ణయించుకోవాలి&period; సాధారణంగా తక్కువ పరిమాణంలో మూడు భోజనాలు&comma; మూడు అల్పాహారాలు తీసుకోవాలి&period; భోజనానికి భోజనానికి మధ్య అల్పాహారం తీసుకోండి&period; తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు&comma; కొవ్వు&comma; ప్రొటీన్&comma; మినరల్స్&comma; విటమిన్ నీరు వుండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77590 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;diabetes-diet&period;jpg" alt&equals;"people who have diabetes should take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటీస్ గలవారికి పీచు పదార్ధాలు తినటం చాలా మేలు చేస్తుంది&period; పీచు పదార్ధాలు కూరగాయలు&comma; కాయ ధాన్యాలు&comma; పండ్లు&comma; బ్రౌన్ బ్రెడ్ మొదలగు వాటిలో వుంటాయి&period; పీచు పదార్ధాల కారణంగా మలవిసర్జన బాగా జరిగి ఆరోగ్యం ఏర్పడుతుంది&period; సలాడ్లు&comma; వెజిటబుల్స్ అధికంగా తిని పోషకాహార విలువలను సమతుల్యం చేసుకోండి&period; డయాబెటీక్ రోగులు మాంసాహారం తినరాదని లేదు&period; ప్రత్యేకంగా ఏవైనా కిడ్నీ సమస్యలవంటివి వుంటే తప్ప మాంసాహారం&comma; చేపలు మొదలైనవి తినవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts