lifestyle

కొంతమంది అమ్మాయిల కోసం మాత్రమే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రకరకాల మగాళ్లతో సంబంధం పెట్టుకోవడం వలన ఆర్థికంగా&comma; సామాజికంగా లాభం ఉంటుందని అనుకుంటున్నారు&comma; కానీ చాలా మంది మగాళ్లు మిమ్మల్ని పొందడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు&period; కొందరు మీ కోసం ఇంటిని కొనిస్తారు&comma; కారు &comma; బంగారం&comma; ఫోన్ కొంటారు&period; కానీ దానికి బదులుగా మీరు మీ భవిష్యత్తును&comma; ఒక్కోసారి మీ అమ్మతనాన్ని&comma; మొత్తంగా జీవితాన్నే త్యాగం చేస్తున్నారు&period; మీ అందం&comma; శరీరానికి ఆకర్షితులయ్యే మగాళ్లను చూసి గర్వపడకండి&period; ఒకసారి లోతుగా ఆలోచించండి – ఈ పురుషులలో చివరకు మీతో జీవించేందుకు&comma; చివరి క్షణం దాకా బ్రతికేందుకు ఎవరైనా ఉన్నారా&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ జీవితాన్ని&comma; మీ గొప్ప భవిష్యత్తును మీరే రక్షించుకోండి&period; తాత్కాలిక ఉల్లాసం కోసం మీ విలువైన ఆత్మను కోల్పోవద్దు&period; పురుషులకు మీరొక ప్రయోగం లా మారకండి&period; వారు మీ శరీరాన్ని మాత్రమే కాకుండా&comma; మీ వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించేలా ఉండాలి&period; మిమ్మల్ని రాణిలా చూసుకోవాలి&period; ఈరోజు మీరు అందంగా ఉన్నారు&period; కానీ అందం&comma; ఈ అందం ఎన్నాళ్ళ వరకు&quest; ఒకరోజు తప్పక వస్తుంది వృద్ధాప్యం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77594 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;girl-1&period;jpg" alt&equals;"this is only for girls must read " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీతో 80 ఏళ్ల వయసులో కూడా నిలిచే వ్యక్తితో &comma; మిమ్మల్ని ప్రేమగా భరించే మనిషితో భవిష్యత్తును నిర్మించుకోండి&period; ఎందుకంటే&comma; పనికిరాని పురుషులతో సంబంధం పెంచుకుంటే&comma; మీరు కూడా అలాగే మారిపోతారు&comma; మీకు తెలియకుండానే తెలివిగా ఆలోచించండి&comma; లేదా నాశమైపోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts