హెల్త్ టిప్స్

Ponnaganti Kura : దీన్ని తీసుకుంటే అస్సలు గ్యాస్ ట్రబుల్ ఉండదు.. స్పీడ్ గా తగ్గిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ponnaganti Kura &colon; చాలామంది&comma; అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు&period; మీరు కూడా&comma; ఏదైనా సమస్యతో ఇబ్బంది బాధపడుతున్నారా&period;&period;&quest; అసలు నెగ్లెక్ట్ చేయకండి&period; ఏ అనారోగ్య సమస్య వచ్చినా సరే పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం&period; ఈరోజుల్లో చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారు&period; మీరు కూడా గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నట్లయితే&comma; ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి&period; ఆకుకూరలు తీసుకోవడం వలన&comma; అనేక లాభాలని పొందవచ్చు&period; ఆకుకూరలు తీసుకుంటే&comma; ఎన్నో సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైగా కూరగాయల కంటే&comma; ఇవి మనకి చవకగానే దొరుకుతూ ఉంటాయి&period; ఆకుకూరలు తీసుకోవడం వలన చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది&period; తక్కువ ఖర్చుతో మీరు పోషకాలని పొందవచ్చు&period; విటమిన్స్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా&comma; ఎక్కువ ఉంటాయి&period; మైక్రో న్యూట్రియన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి&period; ఆకుకూరని ఏదో ఒక రకంగా తీసుకుంటే&comma; ఎంతో ఉపయోగం ఉంటుంది&period; అలానే&comma; పొన్నగంటి కూర కూడా మనకి సులభంగా దొరుకుతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56029 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;Ponnaganti-Kura&period;jpg" alt&equals;"Ponnaganti Kura taking this is very beneficial " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొన్నగంటి కూర మొక్కలు ఇళ్లల్లో కూడా పెంచుకోవచ్చు&period; ఎంతో ఉపయోగంగా ఉంటుంది&period; మార్కెట్లో కూడా&comma; ఇది మనకి బానే దొరుకుతుంది&period; పొన్నగంటి కూర 100 గ్రాములు తీసుకుంటే&comma; 77 గ్రాములు నీళ్లు ఉంటాయి&period; దీంట్లో శక్తి 100 గ్రాములు ఉంటుంది&period; పొన్నగంటి కూరలో 73 క్యాలరీలు ఉంటాయి&period; ఎంతో బలాన్ని ఇస్తుంది&period; బరువు తగ్గాలనుకునే వాళ్ళు&comma; ఈ ఆకుకూరని తరచు తీసుకోవడం మంచిది&period; గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొన్నగంటి కూరని తీసుకోవడం వలన&comma; ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది&period; పొన్నగంటి ఆకుల్లో నూనె పదార్థాలు&comma; అధిక రక్తపోటుని తగ్గిస్తాయి&period; గుండె సమస్యల్ని కూడా లేకుండా చూస్తాయి&period; రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా&comma; ఈ ఆకుకూర ఉపయోగపడుతుంది&period; ఆస్తమా&comma; బ్రాంకైటీస్ తో బాధపడే వాళ్ళు&comma; దీనిని తీసుకుంటే మంచిది&period; పొన్నగంటి రసంలో కొంచెం తేనె వేసుకుని తీసుకోవచ్చు&period; మూత్రపిండాల సమస్యతో బాధపడే వాళ్ళు వైద్యులు సలహాతో దీన్ని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts