హెల్త్ టిప్స్

గ‌ర్భిణీలు ఈ ఆహారాల‌ను త‌ప్ప‌క తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కరికి అంతే ముఖ్యం&period; ముఖ్యంగా గర్భిణీల‌కి మానసిక ఆరోగ్యం బాగుండాలి&period; అయితే గర్భిణీల మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం&period; గర్భిణీలు మానసిక ఆరోగ్యం పై తప్పక దృష్టి పెట్టాలి&period; అప్పుడే బిడ్డ కూడా మరింత ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది&period; ఈ మధ్యకాలంలో ఒత్తిడి చాలా మందిలో పెరిగిపోతుంది&period; దీనితో నెగిటివ్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది&period; అందుకని మరీ ఎక్కువ శ్రద్ధ గర్భిణీలు పెట్టాలి&period; ఆనందంగా తల్లి ఉంటే బిడ్డ కూడా ఆనందంగా&comma; ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెడిటేషన్ ఆరోగ్యానికి చాలా ముఖ్యం&period; ఒత్తిడిని తగ్గించుకోవడానికి గర్భిణిలు మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది&period; డిప్రెషన్&comma; ఒత్తిడి&comma; యాంగ్జయిటి వంటివి కూడా తగ్గుతాయి&period; ఎంతో కాన్ఫిడెంట్ గా నమ్మకంగా వాళ్ళు ఉండగలరు&period; అలానే ఆనందంగా కూడా ఉండడానికి అవుతుంది&period; మ్యూజిక్ కూడా మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది&period; మూడ్ బాగుంటుంది&period; ఒత్తిడి మరియు ఏంగ్జైటీ కూడా తగ్గుతాయి&period; డిప్రెషన్ సమస్య కూడా తగ్గుతుంది&period; హార్ట్ రేట్ మరియు బ్లడ్ ప్రెషర్ కూడా సమానంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82135 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;pregnant-women&period;jpg" alt&equals;"pregnant women must take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సరైన పోషక పదార్థాలు అందడం కూడా చాలా ముఖ్యం&period; తీసుకునే ఆహారంలో యాంటీఆక్సిడెంట్స్&comma; మైక్రో న్యూట్రియంట్స్ వంటివి సమృద్ధిగా ఉండాలి&period; పొటాషియం&comma; విటమిన్ ఇ&comma; విటమిన్ సి సెరటోనిన్ లెవెల్స్ ని పెంచుతాయి&period; దీనితో ఆనందంగా ప్రశాంతంగా ఉండొచ్చు&period; కనుక గర్భిణీలు వీటిపై దృష్టి పెట్టి అనుసరిస్తే కచ్చితంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలరు అలానే సమస్యలు కూడా ఉండవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts