ప్ర‌శ్న - స‌మాధానం

గ‌ర్భిణీలు బొప్పాయిని తిన‌కూడ‌దా.. డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లైన ప్రతి మహిళ తల్లి కావాలనుకుంటుంది&period; తల్లి అవ్వటం అంటే కేవలం ఒకరికి జన్మనివ్వటమే కాదు&period; ఆది ఆ స్త్రీమూర్తికి కూడా పునర్జనన్మలాంటిదే&period; అయితే మీరు లేదా మీ ఇంట్లోవాళ్లు ఎవరైనా ఎప్పుడైతే తల్లికాబోతున్నారు అని తెలిసిందే&period;&period;పెద్దొళ్లు ఇక జాగ్రత్తలు చెప్పటం స్టాట్ చేస్తారు&period; ఇవి తినాలి&comma; ఇవి తినకూడదు అని&period; ఈ తినకూడదు అని చెప్పే లిస్ట్ లో బొప్పాయిపండు పక్కా ఉంటుంది&period; గర్భీణీలు బొప్పాయి తినకూడదని మనం చాలా సినిమాల్లో తెలుగు సీరియల్స్ అయితే బాగా చూసి ఉంటాం&period; అసలు నిజంగానే తినకూడదా&period;&period;ఇందులో వాస్తవం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం&period; గర్భిణిగా ఉన్న సమయంలో బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని పెద్దలు హెచ్చరిస్తారు&period; దీనికి కారణం ఏంటంంటే బొప్పాయిని తెంపినప్పుడు దాని నుంచి కారే తెల్లటి పదార్థం&period; ఇది ఒక ఎంజైమ్&period; దీంట్లో లేటెక్స్ ఉంటుంది&period; ఇది గర్భస్రావానికి దారి తీస్తుందని ఇప్పటివరకూ మనం నమ్ముతున్నాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి పండులోని ఎంజైమ్ లు ప్రోస్టోగ్లాండిన్ ను విడుదల చేయడానికి దోహదపడతాయి&period; ప్రోస్టోగ్లాండిన్ గర్భాశయం సంకోచించేలా చేస్తుంది&period; దీనివల్ల గర్భవిచ్చిత్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి&period; 2002లో ఎలుకల మీద చేసిన ఓ అధ్యయనంలో పండిన బొప్పాయి తిన్న ఎలుకల్లో ఎలాంటి ప్రభావం కనిపించలేదు&period; అవి సురక్షితంగానే ఉన్నాయి&period; అదే సమయంలో పచ్చి బొప్పాయిపండు తిన్న ఎలుకల్లో అబార్షన్&comma; సమయం కంటే ముందే డెలివరీ అయిందట&period; అయితే మనుషుల మీద ఇలాంటి ప్రయోగాలు ఇప్పటివరకూ జరగలేదు&period; అంతేకాదు ఏ అధ్యయనం కూడా బొప్పాయి వల్ల అబార్షన్ అవుతుందన్నదానికి ఖచ్చితమైన ఆధారాలను చూపలేదు&period; అయితే&comma; గర్భిణిలు పచ్చి బొప్పాయికి దూరంగా ఉండడం మంచిదని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82132 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;papaya&period;jpg" alt&equals;"can pregnant women take papaya what doctors say " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా పండిన బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు&period; గర్భిణీలు తినొచ్చు కూడా&period;&period; కానీ అదే పచ్చి బొప్పాయి వల్ల గర్బాశయ గోడలు సంకోచానికి గురవ్వడం&comma; జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది&period; ఇలా తొలిసారిగా గర్బిణీలకే అవుతుందట&period; బొప్పాయిలో కెరోటిన్ ఉంటుంది&period; ఇది వాస్కులర్ ప్రెజర్ కు దారి తీస్తుంది&period; దీనివల్ల ప్లాసెంటాలో ఇంటర్నల్ బ్లీడింగ్ కు అవుతుంది&period; అందుకే గర్భిణులు బొప్పాయి తినాలనుకుంటే&period;&period; తినేముందు తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాల్సిందే&period; మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది&period;&period;ఎవరైనా త్వరగా పిరియడ్స్ రావాలనుకుకంటే పచ్చిబొప్పాయి తింటారు&period;&period;ఎందుకంటే పచ్చి బొప్పాయి పండు తినడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ సింథసిస్ అవుతుంది&period; ఈస్ట్రోజన్ వల్ల గర్బాశయ గోడలు సంకోచిస్తాయి&period; దానివల్ల తొందరగా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదండి&period;&period;బొప్పాయి తినకూడదు&period;&period;తింటే గర్భ‌స్రావం అ‌వతుంది అని మాత్రమే కాదు&period;&period;అసలు ఎందుకు తినకూడదు&period;&period;తింటే ఏం జరుగుతుంది బాడీలో అనేది కూడా ప్రతిమహిళకు అవగాహన ఉండాలి&period; గర్భిణీలు పచ్చిబొప్పాయి తినకూడదు అంతే&period;&period;బాగా పండిన బొప్పాయి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు వైద్యులు&period; బొప్పాయిలో మంచి మంచి పోషకవిలువలు&comma; విటమిన్స్ ఉన్నాయి&period; మీకు బొప్పాయి అంటే ఇష్టం ఉండి&period;&period;గర్భిణీగా ఉన్నట్లైతే ఇదే విషయాన్ని ఓ సారి మీ డాక్టర్ కి సంప్రదించి తినండి&period;&period; వైద్యలు కూడా ఇదే చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts