హెల్త్ టిప్స్

ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు.. రోగ నిరోధ‌క శ‌క్తి అమాంతం పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కరోనా మహమ్మారి అయ్యి అందర్నీ ఎలా à°­‌à°¯ పెట్టిందో అంద‌రికీ తెలిసిందే&period; ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికీ ప్రతి ఒక్కరు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవ‌డం కోసం చూస్తున్నారు&period; అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఈ సందర్భంలో ఎంతో ముఖ్యం కూడా&period; రోగ నిరోధక శక్తి కనుక పెరిగితే కరోనాయే కాదు&comma; ఇత‌à°° ఏ వ్యాధి రాకుండా చూసుకోవ‌చ్చు&period; మీరు కూడా మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అనుకుంటున్నారా…&quest; ఎక్కడికి వెళ్లడం అవసరం లేదు&comma; కేవలం ఇంట్లోనే మీరు ఈ సూపర్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు&period; అన్నింటికంటే ఆరోగ్యం ప్రథమం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరు రోగనిరోధక శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు&period; కానీ మరికొందరు రోగనిరోధక శక్తి లేక వ్యాధి బారిన పడతారు&period; అయితే ఆహారం&comma; వయస్సు కూడా దీనిపై ప్రభావం చూపుతుంది&period; జీవనశైలి కూడా ప్రభావం ఎక్కువగా చూపుతుంది&period; అయితే ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72208 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;healthy-life&period;jpg" alt&equals;"prepare and take this drink to double your immunity power " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోగనిరోధక శక్తి పెంచుకునే డ్రింక్ కు కావాల్సిన పదార్ధాలు&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నల్ల మిరియాలు&comma; అల్లం&comma; తులసి ఆకులు పది&comma; ఒకటి లేదా రెండు స్పూన్ల తేనె&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారు చేసుకునే విధానం&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక కప్పు నీళ్లు తీసుకుని అందులో పది తులసి ఆకులను వేయండి&period; వీటిని కొంత సేపు నానబెట్టండి&period; ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి&period;&period; ఒక గిన్నెలో ఈ తులసి నీటిని పోసి మరిగించాలి&period; తరువాత నల్లమిరియాలు&comma; దంచిన అల్లం ఇందులో వేసేయండి&period; ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని 5 నుండి 10 నిమిషాల పాటు మరిగించండి&period; తదుపరి రుచి కోసం&comma; దీనిలో తేనెను వేసి కలపండి&period; ఇలా తయారు చేసిన ఈ రసాన్ని తాగడం వలన&comma; శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి&period; ప్రతిరోజూ&comma; ఖాళీ కడుపుతో తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts