Sharing Soap : కుటుంబంలో ఒక‌రి స‌బ్బును మ‌రొక‌రు ఉప‌యోగించ‌వ‌చ్చా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sharing Soap &colon; à°®‌నం ప్ర‌తిరోజూ à°¸‌బ్బును ఉప‌యోగించి స్నానం చేస్తూ ఉంటాము&period; చ‌ర్మతత్వాన్ని à°¬‌ట్టి వివిధ à°°‌కాల à°¸‌బ్బుల‌ను ఉప‌యోగించి స్నానం చేస్తూ ఉంటాము&period; అయితే కొంద‌రు ఎవ‌à°°à°¿ à°¸‌బ్బును వారు ఉప‌యోగించి చేస్తూ ఉంటారు&period; కానీ కొంద‌రు మాత్రం ఇత‌రుల à°¸‌బ్బుతో స్నానం చేస్తూ ఉంటారు&period; అలాగే కుటుంబంలో అంద‌రూ ఒకే à°¸‌బ్బుతో స్నానం చేస్తూ ఉంటారు&period; హాస్ట‌ల్స్ లో&comma; బ్యాచిల‌ర్ రూమ్స్ లో ఒక‌à°°à°¿ à°¸‌బ్బుతో ఒక‌రు స్నానం చేయ‌డాన్ని కూడా à°®‌నం చూస్తూ ఉంటాము&period; అయితే ఇలా ఒకే à°¸‌బ్బుతో ఇంట్లో అంద‌రూ స్నానం చేయ‌à°µ‌చ్చా&comma; ఇత‌రుల à°¸‌బ్బును ఉప‌యోగించి à°®‌నం స్నానం చేయ‌à°µ‌చ్చా&comma; చేస్తే ఏమ‌వుతుంది&period;&period; దీని గురించి నిపుణులు ఏమంటున్నారు&period;&period; అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఇత‌రుల à°¸‌బ్బుల‌ను ఉప‌యోగించి స్నానం చేయ‌కూడ‌à°¦‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఒకే à°¸‌బ్బుతో ఇంట్లో అంద‌రూ స్నానం చేయ‌కూడ‌à°¦‌ని వారు సూచిస్తున్నారు&period; ఎందుకంటే à°¸‌బ్బుపై 5 à°°‌కాల సూక్ష్మ‌క్రిములు ఉండే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; అలాగే ఈ క్రిములు ఒక‌à°°à°¿ నుండి à°®‌రొక‌రికి వ్యాపించే అవ‌కాశం ఉంది&period; à°¸‌బ్బుపై ఇకోలి&comma; సాల్మొనెల్లా&comma; షిగెల్లా బ్యాక్టీరియా&comma; నోరో వైర‌స్&comma; స్టాఫ్&comma; రోటా వైర‌స్ వంటి క్రిములు&comma; వైర‌స్ లు ఉండే అవ‌కాశం ఉంది&period; ఇవి చ‌ర్మంపై à°ª‌à°¡à°¿à°¨ గాయాలు&comma; దెబ్బ‌లు అలాగే à°®‌లం ద్వారా వ్యాపిస్తాయి&period; అయితే నిపుణులు à°®‌రో ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాన్ని తెలియ‌జేసారు&period; సబ్బుపై క్రిములు ఉన్న‌ప్ప‌టికి అవి ఒక‌à°°à°¿ నుండి à°®‌రొక‌రికి వ్యాపి చెందిన‌ప్ప‌టికి వ్యాధులు మాత్రం వ్యాప్తి చెంద‌కుండా ఉంటాయ‌ని వారు చెబుతున్నారు&period; వ్యాధులు వ్యాప్తి చెంద‌కుండా ఉన్న‌ప్ప‌టికి ఒక ఇన్ఫెక్ష‌న్ మాత్రం వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36906" aria-describedby&equals;"caption-attachment-36906" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36906 size-full" title&equals;"Sharing Soap &colon; కుటుంబంలో ఒక‌à°°à°¿ à°¸‌బ్బును à°®‌రొక‌రు ఉప‌యోగించ‌à°µ‌చ్చా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;soap&period;jpg" alt&equals;"Sharing Soap with family members is it ok or not " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36906" class&equals;"wp-caption-text">Sharing Soap<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ à°¬‌యాటిక్ రెసిస్టెంట్ స్టాఫ్ ఇన్ఫెక్ష‌న్ అయిన మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకాక‌స్ ఆరియ‌స్ అనే అంటువ్యాధి వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు&period; క‌నుక ఒక‌à°°à°¿ à°¸‌బ్బుల‌ను à°®‌రొక‌రు ఉప‌యోగించ‌క‌పోవ‌à°¡‌మే మంచిద‌ని వారు చెబుతున్నారు&period; అయితే బాడీ వాష్ à°²‌ను&comma; లిక్విడ్ సోప్ à°²‌ను ఇత‌రుల‌వైన వాడుకోచ్చ‌ని వారు చెబుతున్నారు&period; అలాగే ఒకే à°¸‌బ్బును ఇంట్లో అంద‌రూ పంచుకున్న‌ట్ట‌యితే à°¸‌బ్బును వాడే ముందు శుభ్రంగా క‌డుక్కోవాలి&period; అలాగే à°¸‌బ్బుపై ఎక్కువ నురుగు ఉండేలా చూసుకోవాలి&period; అదే విధంగా à°¸‌బ్బు ఎల్ల‌ప్పుడూ పొడిగా ఉండేలా చేసుకోవాలి&period; à°¸‌బ్బును పొడిగా ఉంచ‌డం à°µ‌ల్ల బ్యాక్టీరియా వృద్ది చెందే అవ‌కాశం ఉంది&period; క‌నుక à°¸‌బ్బును ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి&period; à°®‌నం ఇత‌రుల à°¸‌బ్బును వాడ‌క‌పోవ‌à°¡‌మే మంచిద‌ని ఎవ‌à°°à°¿ à°¸‌బ్బును వారు ఉప‌యోగించ‌à°¡‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts