Sneeze : ఉద‌యం తుమ్ములు బాగా వ‌స్తున్నాయా.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sneeze &colon; ప్ర‌స్తుత కాలంలో చాలా మంది à°¤‌రుచూ వైర‌స్&comma; బాక్టీరియాల à°µ‌ల్ల క‌లిగే ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌డుతున్నారు&period; ఈ ఇన్ ఫెక్ష‌న్ à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి యాంటీ à°¬‌యాటిక్స్ ను వాడుతూ ఉంటారు&period; ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత మందుల‌ను మింగ‌డానికి à°¬‌దులుగా ఇన్ ఫెక్ష‌న్స్ బారిన à°ª‌à°¡‌కుండా ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°¤‌à°°‌చూ ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌à°¡‌మే కాకుండా à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించి మన à°¶‌రీరానికి మేలు చేసే దినుసుల‌ల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి&period; ఇది à°®‌నంద‌రికీ తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం వంట‌లలో ప్ర‌తి రోజూ జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగిస్తూనే ఉంటాం&period; జీల‌క‌ర్రను నేరుగా వాడ‌డం కంటే జీల‌క‌ర్రతో క‌షాయాన్ని చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం à°¬‌లంగా à°¤‌యార‌వుతుంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; జ్వ‌రం&comma; జ‌లుబు&comma; క‌ఫం&comma; వాతం&comma; పైత్యం&comma; మేహ పైత్యం&comma; à°°‌క్త పైత్యం&comma; à°¤‌à°² తిర‌గ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ప్ర‌తి రోజూ జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°®‌గవారిలో వీర్య క‌ణాల సంఖ్య వృద్ది చెందుతుంది&period; బాలింత‌à°²‌లో పాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి&period; అతిసారం&comma; విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period; à°°‌క్తంలో ఉండే తీవ్ర‌మైన వేడి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13924" aria-describedby&equals;"caption-attachment-13924" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13924 size-full" title&equals;"Sneeze &colon; ఉద‌యం తుమ్ములు బాగా à°µ‌స్తున్నాయా&period;&period; ఇలా చేయండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;sneeze&period;jpg" alt&equals;"Sneeze coming at morning drink Cumin water " width&equals;"1200" height&equals;"674" &sol;><figcaption id&equals;"caption-attachment-13924" class&equals;"wp-caption-text">Sneeze<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యం పూట à°ª‌à°°‌గ‌డుపున జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ వ్య‌à°µ‌స్థ మెరుగుప‌డుతుంది&period; అజీర్తి &comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; క‌డుపులో గ్యాస్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; శ్వాస సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో జీల‌క‌ర్ర క‌షాయం ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; వాతావ‌à°°‌ణంలో కాలుష్యం కార‌ణంగా à°¤‌à°°‌చూ à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి వాటితో బాధ‌à°ª‌డే వారు జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల వీటి నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌వచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందిలో ఉద‌యం పూట గొంతులో క‌ఫం&comma; శ్లేష్మం పేరుకు పోయిన‌ట్టుగా ఉండ‌డం&comma; తుమ్ములు రావ‌డం&comma; ముక్కు నుండి నీరు కార‌డాన్ని à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; అలాంటి వారు జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీల‌క‌ర్ర క‌షాయాన్ని చాలా సులువుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రెండు గ్లాసుల నీటిలో ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర‌ను వేసి ఒక గ్లాసు నీరు అయ్యే దాక à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టుకుని తాగ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వచ్చు&period; ఈ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల చ‌ర్మ సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; à°°‌క్తం శుభ్ర‌à°ª‌డుతుంది&period; గొంతు బొంగురు పోవ‌డం&comma; గొంతు నొప్పి&comma; గొంతులో ఇన్ ఫెక్ష‌న్స్ వంటి వాటిని à°¨‌యం చేయ‌డంలోనూ జీల‌క‌ర్ర కషాయం ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts