Sodium Deficiency Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ శ‌రీరంలో సోడియం లోపించింద‌ని అర్థం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sodium Deficiency Symptoms &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి అనేక విట‌మిన్స్‌&comma; మిన‌à°°‌ల్స్ అవ‌à°¸‌రం ఉంటుంది&period; మిన‌à°°‌ల్స్ విష‌యానికి à°µ‌స్తే వాటిల్లో సోడియం ఒక‌టి&period; ఇది à°®‌à°¨ à°¶‌రీరంలో లోపిస్తే à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; ఇత‌à°° పోష‌కాల మాదిరిగానే à°®‌à°¨‌కు సోడియం కూడా అవ‌à°¸‌రం అవుతుంది&period; సోడియం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీర క‌ణాలు సరిగ్గా à°ª‌నిచేస్తాయి&period; అలాగే నాడీ మండ‌à°² వ్య‌à°µ‌స్థ చురుగ్గా à°ª‌నిచేయాల‌న్నా కూడా à°®‌à°¨‌కు సోడియం అవ‌à°¸‌రం అవుతుంది&period; ఇక సోడియం లోపిస్తే à°®‌à°¨‌కు ఇబ్బందులు ఎదుర‌వుతాయి&period; దీని à°µ‌ల్ల ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తుల్లో సోడియం 130 నుంచి 140 à°®‌ధ్య ఉండాలి&period; అంత‌కన్నా మించితే మంచిది కాదు&period; à°¤‌క్కువ అయితే లోపం à°µ‌స్తుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో సోడియం లోపిస్తే à°®‌à°¨‌కు హైపోనేట్రిమియా &lpar;hyponatremia&rpar; అనే à°¸‌à°®‌స్య à°µ‌స్తుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలో నీటి శాతం విప‌రీతంగా పెరిగిపోతుంది&period; దీంతో శరీరం ఉబ్బిపోయి క‌నిపిస్తుంది&period; ముఖం&comma; కాళ్లు&comma; చేతులు&comma; పాదాల à°®‌à°¡‌à°®‌లు ఉబ్బిపోయి క‌నిపిస్తాయి&period; అక్క‌à°¡ నొక్కి చూస్తే చ‌ర్మం సొట్ట‌à°ª‌à°¡à°¿ లోప‌లికి పోతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47828" aria-describedby&equals;"caption-attachment-47828" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47828 size-full" title&equals;"Sodium Deficiency Symptoms &colon; ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా&period;&period; అయితే మీ à°¶‌రీరంలో సోడియం లోపించింద‌ని అర్థం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;sodium&period;jpg" alt&equals;"Sodium Deficiency Symptoms in telugu take these foods daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47828" class&equals;"wp-caption-text">Sodium Deficiency Symptoms<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోడియం లోపం à°µ‌ల్ల మాన‌సిక ఆరోగ్యంపై కూడా ప్ర‌భావం à°ª‌డుతుంది&period; దీని à°µ‌ల్ల ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తోపాటు మెద‌డు సంబంధిత వ్యాధులు కూడా à°µ‌స్తాయి&period; అలాగే తీవ్ర‌మైన అల‌à°¸‌ట ఉంటుంది&period; చిన్న à°ª‌ని చేసినా విప‌రీతంగా అల‌సిపోతారు&period; ఈ à°²‌క్ష‌ణాలు ఉంటే సోడియం లోపం ఉంద‌ని నిర్దారించుకోవాలి&period; డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు చికిత్స తీసుకుంటూ à°ª‌లు ఆహారాల‌ను తింటుంటే సోడియం లోపం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక ఇందుకు గాను ఆహారంలో ఉప్పును రోజుకు 5 గ్రాముల‌కు మించ‌కుండా తీసుకోవాలి&period; ఇందులోనే సోడియం అధికంగా ఉంటుంది&period; ఉప్పును à°¸‌రిగ్గా తిన‌క‌పోయినా సోడియం లోపం à°µ‌స్తుంది&period; అలాగ‌ని 5 గ్రాముల‌కు మించి తిన‌కూడ‌దు&period; అలాగే సోడియం లోపం ఉన్న‌వారు పండ్లు&comma; కూర‌గాయ‌లు&comma; చెర్రీలు&comma; చేప‌లు&comma; వేపాకులు&comma; ఫూల్ à°®‌ఖ‌నా&comma; à°§‌నియాలు&comma; కొత్తిమీర‌&comma; యాపిల్స్‌&comma; కీర‌దోస‌&comma; క్యాబేజీ&comma; à°ª‌ప్పులు వంటి ఆహారాల‌ను తింటుంటే సోడియం లోపం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts