హెల్త్ టిప్స్

Sweet Potato Leaves : ఈ ఆకులని తీసుకుంటే.. గుండెపోటు అస్సలు రాదు.. పైగా ఈ సమస్యలు కూడా వుండవు..!

Sweet Potato Leaves : చిలకడదుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే, రెగ్యులర్ గా చాలా మంది చిలకడదుంపల్ని తీసుకుంటుంటారు. మనం, రకరకాల రెసిపీస్ ని, చిలకడ దుంపలతో తయారు చేసుకోవచ్చు. చాలా మంది, వీటితో వేపుడు, పులుసు ఇలా రకరకాలని వండుకుని తీసుకుంటూ ఉంటారు. చిలకడదుంపల ని కాల్చుకుని తింటే, రుచి చాలా బాగుంటుంది. చిలకడదుంప శరీర రక్తంలో తెల్ల రక్త కణాలని, అలానే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ని అధికం చేస్తాయి.

ఒత్తిడిని కూడా చిలకడదుంపలు తగ్గిస్తాయి. చిలకడ దుంపలలో విటమిన్ డి కూడా, ఎక్కువ ఉంటుంది. చిలకడ దుంపలను తీసుకుంటే, రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది. అలానే, మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. చిలకడ దుంపల్ని తీసుకోవడం వలన, ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. చిలకడదుంప ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివే. 24 రకాల, యాంటీ ఆక్సిడెంట్లు ఈ ఆకుల లో ఉంటాయి.

Sweet Potato Leaves many wonderful health benefits

తెల్ల రక్త కణాలలో ఉండే డిఎన్ఎ ను రిపేర్ చేసి, ఆరోగ్యంగా ఈ ఆకులు ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని కూడా, ఈ ఆకులు పెంచుతాయి. రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కూడా, ఈ ఆకులు చూస్తాయి. గుండె, రక్త నాళాలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటే, హార్ట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కొవ్వు పేరుకు పోకుండా, చిలకడదుంప ఆకులు, మనకి బాగా ఉపయోగ పడుతుంది. చిలకడదుంప ఆకులను తీసుకుంటే, లివర్ సెల్స్ లో చేరి, ఫ్రీ రాడికల్స్ లివర్ కణాల్ని పాడు చేస్తాయి.

లివర్ సెల్స్ పాడైపోకుండా, క్యాన్సర్ కణంగా మారకుండా ఈ ఆకు మనకి సహాయపడుతుంది. లివర్ సెల్స్ లోని కూపర్ సేల్స్, మైక్రో ఫేస్ కణాల్ని రక్షించడానికి, ఇది ఉపయోగ పడుతుంది. ఇలా, అనేక లాభాలను ఈ ఆకులతో మనం పొందవచ్చు.

Admin

Recent Posts