హెల్త్ టిప్స్

ఏం చేసినా షుగ‌ర్ త‌గ్గ‌డం లేదా.. అయితే దీన్ని తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా పొట్లకాయలను ఇంటి పెరటిలోనే పెంచుతూంటాం&period; పొట్లపాదు ఒక్కసారి వేస్తే చాలు&comma; ఇంటి పెరటిలో దట్టంగా పెరుగుతుంది&period; పొట్లకాయ సన్నగా పొడవుగా వుండి లేత ఆకుపచ్చరంగులో చారలతో వుంటుంది&period; కొన్ని పొట్లకాయలు నాలుగునుండి ఆరు అడుగులవరకు కూడా పెరుగుతూంటాయి&period; అయితే ఇది ముదిరితే రుచి తగ్గుతుంది&period; అందుకని చాలామంది అవి లేతగా వున్నపుడే కోసి వంటకాలకు ఉపయోగించేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది పొట్లకాయలు తినటానికి ఇష్టం చూపరు కానీ&comma; ఈ కూర వలన అనేక ఔషధ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు&period; తరచుగా తీసుకోవడం మంచిదని&comma; అయితే తీసుకునే మొత్తాన్ని తక్కువలో తీసుకోవాలని&comma; దీనికి వేడి చేసే గుణం అధికంగా వుందని చెపుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86641 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;snake-gourd&period;jpg" alt&equals;"take snake gourd daily to reduce blood sugar levels " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్లకాయకు పెరుగు&comma; కొబ్బరి కలిపి&comma; పొట్లకాయ పెరుగు పచ్చడిగా కూడా తయారు చేస్తారు&period; లేదా పొట్లకాయను కూరగా వండుతారు&period; పొట్లకాయ తింటే మధుమేహ రోగులకు ఔషధంగా పనిచేస్తుందని వైద్యులు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts