హెల్త్ టిప్స్

మండిపోతున్న ఎండ‌లు.. వీటిని తీసుకుంటే బాడీ కూల్ గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏం ఎండరా బాబు&period;&period; బయట కాలు పెట్టాలంటేనే భయమేస్తోంది&period; మధ్యహ్నం పూట అయితే నిప్పుల కొలిమే&period; వామ్మో&period;&period; ఈ ఎండల్లో ఒక్క రోజు తిరిగినా ఇంకేముండదు&period; మంచం మీద పడటమే&period; ఈ ఎండ వేడిని ఎలా తట్టుకోవాలి&period; ఇంట్లో ఉక్కపోత భరించలేకపోతున్నాం&period; బయటికెళ్తే ఎండ వేడి భరించలేకపోతున్నాం&period;&period; అని బాధ పడుతున్నారా&quest; అస్సలు టెన్షన్ పడకండి&period; ఎందుకంటే&period;&period; ఎండాకాలంలో ఎండ సహజం&period; ఆ ఎండ వేడి నుంచి మనల్ని మనం రక్షించుకుంటే చాలు&period; మజ్జిగ&period;&period; అవును&period;&period; ఎండాకాలం ప్రారంభమయిందంటే చాలు&period; మజ్జిగ రోజూ మీ ఆహారంలో భాగం అయిపోవాలి&period; ఇది మీ శరీరంలోని వేడిని తగ్గించి&period;&period; మీ శరీరాన్ని చల్లబరుస్తుంది&period; దీంతో మీరు కూడా ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప ప్రసాదం కొబ్బరి నీళ్లు&period; సహజ సిద్ధంగా ఏర్పడే కొబ్బరి నీళ్లలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి&period; దాంతోపాటు కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి&period; కొబ్బరి నీళ్లలో ఉండే చక్కెర&comma; ఎలక్ట్రోలైట్స్&comma; ఖనిజ లవణాలు శరీరానికి ఉత్తేజాన్ని కూడా ఇస్తాయి&period; వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయను ఎంత ఎక్కువ తింటే అంత మంచిది&period; దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఖనిజ లవణాలు&comma; పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి&period; వేసవిలో దొరికే కీరదోసల్లో ఉండే ఫైబర్&comma; నీరు&period;&period; డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి&period; పుదీనాకు శరీరంలో ఉండే వేడిని తీసేసే గుణం ఉంది&period; అందుకే వేసవిలో పుదీనాను ఎక్కువగా వాడాలి&period; ఎండాకాలంలో బయట పుదీనా జ్యూస్ కూడా దొరుకుతుంది&period; దాన్ని తాగినా కూడా బెటరే&period; అది కొత్త శక్తిని ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71898 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;cool-drinks&period;jpg" alt&equals;"take these foods to beat summer heat " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు&period; ఉల్లిగడ్డ అంత చలువ&period; ఉల్లిగడ్డ శరీరాన్ని చల్లబరుస్తుంది&period; అందుకే కూరల్లో&comma; చట్నీల్లో&comma; సలాడ్స్ లో ఉల్లిపాయలను ఎక్కువగా వాడాలి&period; ముఖ్యంగా ఎండదెబ్బ తగలకుండా ఉండాలంటే ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవాల్సిందే&period; ఖర్భూజ పండు&period;&period; దీంట్లో ఎక్కువ శాతం నీరే&period; కానీ&period;&period; దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాదు&period; వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి నిమ్మరసం దివ్యౌషధం&period; వేసవిలో ఎక్కువగా నిమ్మరసంతో చేసిన షర్బత్ తాగితే చాలా బెటర్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts