హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించేట‌ప్పుడు ఈ ఆహారాల‌ను తినండి.. లివ‌ర్‌పై ఎఫెక్ట్ ప‌డ‌కుండా అడ్డుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్కహాల్ తాగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది&period; ఆఫీస్ పార్టీలు&comma; ఇంట్లోని వేడుకల్లో ఇప్పుడు ఆల్కహాల్ డ్రింకులు కనిపిస్తున్నాయి&period; వారాంతం కోసం ఎంతోమంది ఎదురుచూసేది ఈ ఆల్కహాల్ కోసమే&period; అయితే మద్యం తాగడం వల్ల శరీరం పై ఎన్నో ప్రతికూల ప్రభావాలు పడతాయి&period; దీన్ని మితంగా తాగితేనే మంచిది&period; అధికంగా సేవిస్తే మాత్రం కొన్ని రోజుల్లోనే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది&period; అయితే ఆల్కహాల్ తాగేటప్పుడు కొన్ని రకాల ఆహారాలను జతగా తినడం వల్ల శరీరం ఆల్కహాల్ శోషించుకోవడానికి నెమ్మదించేలా చేయొచ్చు&period; అలాగే రక్త ప్రవాహంలోకి ఆల్కహాల్ చేరడానికి నెమ్మదింప జేయచ్చు&period; హ్యాంగోవర్&comma; మత్తు వంటివి ఈ ఆహారాలు అడ్డుకుంటాయి&period; దీన్ని బట్టి ఆల్కహాల్‌తో పాటు లేదా ఆల్కహాల్ తాగిన వెంటనే తినాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తృణధాన్యాలు అంటే హోల్ వీట్ బ్రెడ్&comma; బ్రౌన్ రైస్&comma; క్వినోవా&comma; వోట్స్ వంటి వాటితో చేసిన స్నాక్స్ ను మద్యంతో పాటు జతగా పెట్టుకోండి&period; ఇవి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి&period; కాబట్టి రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ ఒకేసారి విడుదల కాకుండా అడ్డుకుంటాయి&period; రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి&period; రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం&period; ఎందుకంటే ఆల్కహాల్ తాగిన తర్వాత మైకం&comma; అలసట&comma; మానసిక కల్లోలం వస్తాయి&period; వాటిని తట్టుకునే శక్తి ఈ తృణధాన్యాలు ఇస్తాయి&period; తృణధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది&period; కాబట్టి జీర్ణక్రియకు సహాయపడుతుంది&period; ఆల్కహాల్ శోషణను కూడా నెమ్మదించేలా చేస్తుంది&period; లీన్ ప్రోటీన్లు చికెన్&comma; చేపలు&comma; బీన్స్&comma; చిక్కుళ్ళు వంటి వాటిలో ఉంటాయి&period; ఈ లీన్ ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తినడం వల్ల మద్యం శోషణ శరీరంలో మందగిస్తుంది&period; ప్రోటీన్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది&period; కాబట్టి ఆల్కహాల్ మీ రక్త ప్రవాహంలోకి ఒకసారి చేరే అవకాశం ఉండదు&period; ఇది రక్తంలో ఆల్కహాల్ గాఢతను నిరోధించడంలో సహాయపడుతుంది&period; మత్తు రాకుండా అడ్డుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89575 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;alcohol&period;jpg" alt&equals;"take these foods when drinking alcohol to prevent effect on liver " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మద్యపానం చేసిన తర్వాత ఒక అవకాడో పండును తింటే మంచిది&period; అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి&period; కొవ్వులు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది&period; కాబట్టి ఇది ఆల్కహాల్ శోషించుకునే రేటును శరీరంలో తగ్గిస్తుంది&period; మద్యపానం వల్ల మెదడు ఆలోచన తీరు క్షీణిస్తుంది&period; అలా జరగకుండా అవకాడో అడ్డుకుంటుంది&period; ఆల్కహాల్ తాగిన వెంటనే స్ట్రాబెర్రీలు&comma; నారింజ&comma; ద్రాక్ష పండ్లు పంటివి తినాలి&period; లేదా పాలకూర&comma; కాలే వంటి ఆకుకూరలతో చేసిన ఆహారాలను తినాలి&period; ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే విటమిన్లు&comma; ఖనిజాలు&comma; యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో చేరుతాయి&period; ఆల్కహాల్ వల్ల శరీరంలో కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి&period; రోగనిరోధక శక్తిని పెంచుతాయి&period; ఆల్కహాల్ వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది&period; దీంతో శరీరంలో ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది&period; వాటిని తిరిగి నింపడంలో ఈ ఆహారం ముందుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం&comma; జీడిపప్పులు&comma; వాల్నట్స్&comma; చియా సీడ్స్ వంటివన్నీ కూడా మద్యంతో పాటు జతగా తింటే ఎంతో మంచిది&period; వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు&comma; ప్రోటీన్లు&comma; ఫైబర్ అధికంగా ఉంటాయి&period; ఇవి ఆల్కహాల్ శోషణను మందగించేలా చేస్తాయి&period; మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి&period; ఇవి కండరాల తిమ్మిరిని నివారించి నిద్ర పట్టేలా చేస్తాయి&period; గుడ్లు అధిక నాణ్యత గల ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి&period; సిస్టీన్ వంటి అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి&period; కాబట్టి ఆల్కహాల్ తాగేటప్పుడు కోడిగుడ్లను తినడం వల్ల ఆల్కహాల్ వల్ల విడుదలయ్యే విషపూరితమైన ఎసిటాల్డిహైడ్‌ను విచ్ఛిన్నం చేయడంలో కోడిగుడ్డులోని అమైనో ఆమ్లాలు సహాయపడతాయి&period; అలాగే కాలేయాన్ని కాపాడతాయి&period; హాంగోవర్ల తీవ్రతను తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts