lifestyle

మీ కూతురికి నేర్పించాల్సిన 16 నైపుణ్యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆత్మవిశ్వాసం&period;&period; తన మీద నమ్మకాన్ని పెంపొందించుకోవడం&period; కమ్యూనికేషన్&period;&period; తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం&comma; శ్రద్ధగా వినడం&period; ఎమోషనల్ ఇంటెలిజెన్స్&period;&period; తన భావాలను&comma; ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం &comma; నిర్వహించడం&period; ప్రాబ్లమ్ సాల్వింగ్&period;&period; సృజనాత్మకంగా&comma; సమర్థవంతంగా సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం&period; టైమ్ మేనేజ్‌మెంట్&period;&period; పనులను చక్కబెట్టడం&comma; సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫైనాన్షియల్ లిటరసీ&period;&period; డబ్బు నిర్వహణ&comma; బడ్జెటింగ్&comma; సేవింగ్ గురించి అర్థం చేసుకోవడం&period; సెల్ఫ్ రెస్పెక్ట్&period;&period; తనను తాను గౌరవించడం&comma; ఇతరులతో ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పరచుకోవడం&period; ఎంప‌తి&period;&period; ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం&comma; అనుభూతి చెందడం&period; సెల్ఫ్ కేర్&period;&period; శారీరక&comma; మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం&period; డెసిషన్ మేకింగ్&period;&period; ఆలోచింపబడిన&comma; సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం&period; లీడర్‌షిప్&period;&period; ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఇతరులను ప్రేరేపించడం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89572 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;daughter-1&period;jpg" alt&equals;"ask your daughter to learn these things " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోల్ సెట్టింగ్&period;&period; స్పష్టమైన&comma; సాధ్యమైన లక్ష్యాలను నిర్ధేశించుకోవడం&comma; వాటి కోసం కృషి చేయడం&period; రెసిలియన్స్&period;&period; అవాంతరాలను అధిగమించడం&comma; సానుకూలంగా నిలబడటం&period; నెగోషియేషన్&period;&period; సమర్థవంతంగా చర్చించడం&comma; ఒప్పందాలను కుదుర్చుకోవడం&period; టీమ్‌వర్క్&period;&period; ఇతరులతో సహకరించడం&comma; సాధారణ లక్ష్యాలను చేరుకోవడం&period; కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్&period;&period; విభేదాలను శాంతియుతంగా&comma; గౌరవప్రదంగా పరిష్కరించడం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts