టీనేజ‌ర్ల ఎదుగుద‌ల స‌రిగ్గా ఉండాలంటే ఈ 7 ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యంగా ఉండాలంటే ఎవ‌రైనా à°¸‌రే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది&period; చిన్నారులు&comma; పెద్ద‌లు వారి శరీర అవ‌సరాల‌కు à°¤‌గిన విధంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి&period; కానీ టీనేజ్ à°µ‌యస్సులో ఉన్న‌వారు మాత్రం ఎక్కువ పోష‌కాలు ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి&period; వారికి ఆ à°µ‌à°¯‌స్సులో పోష‌కాలు అధికంగా అవ‌à°¸‌రం అవుతాయి&period; కనుక à°¤‌ల్లిదండ్రులు వారికి అధిక పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను అందించాలి&period; ఈ క్ర‌మంలోనే అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2103 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;foods-for-teenagers-1024x690&period;jpg" alt&equals;"teenagers must take these foods for good and healthy growth " width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; పాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌లో కాల్షియం&comma; మెగ్నిషియం&comma; ఫాస్ఫ‌à°°‌స్‌&comma; ప్రోటీన్లు&comma; విట‌మిన్ బి12 వంటి పోషకాలు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి టీనేజ్ à°µ‌à°¯‌స్సులో ఉన్న‌వారి పెరుగుద‌à°²‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; వారి ఎముక‌à°²‌ను దృఢంగా మారుస్తాయి&period; పాల‌తోపాటు సోయా మిల్క్ కూడా తీసుకోవ‌చ్చు&period; దీంతో వారికి రోజూ కావ‌ల్సిన కాల్షియం బాగా అందుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఆకుకూర‌లు&comma; కూర‌గాయ‌లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది టీనేజ్ à°µ‌à°¯‌స్సు వారు ఆకుకూర‌లు&comma; కూర‌గాయ‌à°²‌ను తినేందుకు ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కానీ క‌చ్చితంగా వారు వాటిని తినాలి&period; వాటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ముఖ్యంగా వారి ఎదుగుద‌à°²‌కు అవ‌à°¸‌రం అయ్యే విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్‌&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఈ క్ర‌మంలోనే టీనేజ్ à°µ‌à°¯‌స్సు ఉన్న‌వారు రోజూ బ్రొకొలి&comma; పాల‌కూర‌&comma; à°ª‌చ్చి à°¬‌ఠానీలు&comma; బీన్స్ వంటి కూర‌గాయ‌à°²‌ను తీసుకోవాలి&period; దీంతో à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; రోజూ అవ‌à°¸‌రం అయ్యే పోష‌కాలు అందుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; కోడిగుడ్లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌లో ప్రోటీన్లు&comma; à°¶‌రీరానికి అవ‌à°¸‌రం అయ్యే విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; ముఖ్యంగా ఎదుగుద‌à°²‌కు అవ‌à°¸‌రం అయ్యే జింక్&comma; విట‌మిన్లు ఎ&comma; ఇ&comma; సెలీనియం ఉంటాయి&period; ఇవి పోష‌à°£‌ను అందిస్తాయి&period; రోజూ ఉద‌యాన్నే ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తింటే పోష‌à°£‌&comma; à°¶‌క్తి à°²‌భిస్తాయి&period; దీని à°µ‌ల్ల టీనేజ్ à°µ‌à°¯‌స్సు వారి ఎదుగుద‌à°² à°¸‌రిగ్గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; అర‌టి పండ్లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరానికి అర‌టి పండ్లు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; అర‌టి పండ్ల‌లో బి విట‌మిన్లు&comma; పొటాషియం&comma; ఫైబ‌ర్‌&comma; కార్బొహైడ్రేట్లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి టీనేజ్ à°µ‌à°¯‌స్సు వారిని యాక్టివ్‌గా ఉంచుతాయి&period; à°¶‌క్తిని అందిస్తాయి&period; రోజూ స్నాక్స్ à°¸‌à°®‌యంలో అర‌టి పండ్ల‌ను తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; చేప‌లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌à°²‌ను తినే యుక్త à°µ‌à°¯‌స్సు వారికి ఆ ఆహారాన్ని à°¤‌à°°‌చూ పెట్ట‌డం మంచిది&period; దీని à°µ‌ల్ల చేప‌ల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వారికి అందుతాయి&period; దీంతో వారి మెదడు ఆరోగ్యంగా ఉంటుంది&period; చురుగ్గా మారుతుంది&period; చ‌దువుల్లో రాణిస్తారు&period; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°¨‌ట్స్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీనేజ్ à°µ‌à°¯‌స్సు వారు రోజూ à°¨‌ట్స్ ను క‌చ్చితంగా తీసుకోవాలి&period; వీటిల్లో జింక్‌&comma; ప్రోటీన్లు&comma; ఫైబ‌ర్‌&comma; విట‌మిన్ ఇ లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి à°¶‌క్తిని&comma; పోష‌à°£‌ను అందిస్తాయి&period; వీటిని రోజూ స్నాక్స్ రూపంలో తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">7&period; చిల‌గ‌à°¡ దుంప‌లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిల‌గ‌à°¡ దుంప‌లు టీనేజ్ à°µ‌à°¯‌స్సు వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి&period; వీటిలో బీటా కెరోటిన్‌&comma; విట‌మిన్ ఎ&comma; సి పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి à°¶‌క్తిని&comma; పోష‌à°£‌ను అందిస్తాయి&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూస్తాయి&period; అందువ‌ల్ల టీనేజ్ à°µ‌à°¯‌స్సు వారు వీటిని à°¤‌à°°‌చూ తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts