హెల్త్ టిప్స్

Health Tips : భ‌ర్త‌లు చేసే ఈ త‌ప్పుల వ‌ల్లే.. భార్య‌ల‌కు అనారోగ్యాలు వ‌స్తాయట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Health Tips &colon; కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మొద‌ట ఆ కుంటుంబంలోని à°®‌హిళ ఆరోగ్యంగా ఉండాలి&period; భౌతికంగా స్త్రీలు పురుషుల కంటే కాస్త à°¬‌à°²‌హీనంగా ఉంటారు&period; ప్ర‌తి నెల à°µ‌చ్చే పీరియ‌డ్స్ à°µ‌ల్ల కూడా à°®‌రింత à°¬‌à°²‌హీనంగా à°¤‌యార‌వుతారు&period; వీటన్నింటికి తోడుగా కుటుంబంలో జ‌రిగే గొడ‌à°µ‌లు కొంద‌రు à°­‌ర్తలు చేసే కొన్ని à°ª‌నుల à°µ‌ల్ల à°®‌హిళ‌లు చాలా ఇబ్బందులు à°ª‌డుతున్నార‌ట‌&period; అంతే కాకుండా కొంత‌మంది à°­‌ర్త‌à°² à°µ‌ల్ల భార్య‌లు త్వ‌à°°‌గా అనారోగ్యానికి సైతం గుర‌వుతున్నార‌ని తాజాగా ఓ à°¸‌ర్వే పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°­‌ర్త‌లు తాగుడుకు లేదా చెడు అల‌వాట్ల‌కు బానిసై కుటుంబాన్ని à°ª‌ట్టించుకోక‌పోవ‌డం à°µ‌ల్ల భార్య‌లు మాన‌సిక క్షోభ‌ను అనుభ‌విస్తార‌ట‌&period; పిల్ల‌à°² ఆల‌నా పాల‌నా చూసుకోవ‌డం&comma; à°¡‌బ్బులు సంపాదించ‌డం&comma; ఇంట్లో à°ª‌నిచేయ‌డం ఇలా అన్ని à°°‌కాలుగా ఇబ్బుందులు పడి చివరికి అనారోగ్యం బారిన à°ª‌డే అల‌కాశాలు కూడా ఉన్నాయ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54358 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;couple-1-2&period;jpg" alt&equals;"these mistakes of husband can cause health problems to wife " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత మంది భర్త‌లు ఎలాంటి చెడు అల‌వాట్లు లేక‌పోయినా భార్యపై అనుమానప‌à°¡‌టం&period;&period; ఆమెను వేధించ‌డం లాంటివి చేస్తార‌ట‌&period; అలా చేయ‌డం à°µ‌ల్ల కూడా భార్య‌లు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గుర‌వుతార‌ట‌&period; కొంత‌మంది à°­‌ర్త‌లు ఉద్యోగం చేసి ఇంట్లో పెత్త‌నం చెలాయిస్తారు&period; ఉద్యోగం చేయ‌డం à°¤‌ప్ప à°®‌రో à°ª‌ని చేయరు&period; అయితే భార్య మాత్రం ఎలాంటి à°ª‌రిస్థితుల్లో ఉన్నా ఇంట్లో à°ª‌నులు చేయ‌డం&period;&period; పిల్ల‌à°²‌ను చూసుకోవ‌డం à°¤‌ప్ప‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో మాన‌సికంగా శారీరంగా స్ట్రెస్ పెర‌గ‌టం à°µ‌ల్ల చిన్న à°µ‌à°¯‌సులోనే బీపీలు&comma; షుగ‌ర్ à°² బారిన à°ª‌డుతున్నార‌ట‌&period; కాబ‌ట్టి à°­‌ర్త‌లు కాస్త à°¸‌à°®‌యం దొరికిన‌ప్పుడు భార్య‌à°²‌కు à°¸‌హాయ à°ª‌డటం&period;&period; చెడు అల‌వాట్లు ఉంటే మానుకుని కుటుంబాన్ని చ‌క్క‌గా చూసుకోవ‌డం à°µ‌ల్ల అంద‌రూ సంతోషంగా ఉండ‌à°µ‌చ్చ‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts