హెల్త్ టిప్స్

తేలు లేదా పాము కాటుకి వంటిట్లోనే మందు…! ఇది తాగితే చాలు, విషం బయటకి వెళ్ళిపోతుంది.!

<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి పరిమాళాన్ని వెదజల్లే కర్పూరాన్నిఇష్టపడనివారుండరు&period; హిందువులు ఇళ్లల్లో &comma; దేవాలయాల్లో పూజలో హారతి ఇచ్చేందుకు కర్పూరాన్ని వాడతారు&period; దేవాలయాల్లో ప్రసాదాల్లో&comma; ఇళ్లల్లో కూడా కొన్ని రకాల వంటకాల్లో కర్పూరాన్ని వాడుతుంటారు&period;&period; కాని చాలా మందికి తెలియని విషయం ఈ కర్పూరాన్ని మన శరీరానికి మంచి ఔషధంగా పుర్వకాలం నుంచి వాడుతున్నారు&period; కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని కాగే నీటిలో కూడా వాడుతున్నారు&period; ఇలా చేస్తే నీటిలోని బ్యాక్టీరియా&comma; కలుషిత పదార్థాలన్నీ మారి స్వచ్ఛంగా మారుతాయని వారి నమ్మకం&period; నీటిలో కర్పూరం బిళ్లలను వేసి మంచం కింద ఉంచితే దోమలు రాకుండా ఉంటాయి &period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్చంగా ఉండేలా చేస్తుంది&period; అంటువ్యాధులు రాకుండా చేస్తుంది&period; కొన్ని కర్పూరం బిళ్ళలను ఒక గుడ్డలో చుట్టి రాత్రి పడుకునే ముందు మెడలో వేసుకుని ఉదయం తీసివేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది&period; జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది&period; శరీర జీవ క్రియలు చక్కగా మారతాయి&period; తేలు లేదా పాము కుట్టినచోట ఆపిల్ రసంలో అరగ్రాము à°ª‌చ్చ‌ కర్పూరం కలిపి అరగంటకోసారి భాదితులకు తాగిస్తూ ఉంటే శరీరంలోని విషం చెమట రూపంలో మూత్రం రూపంలో బయటకి పోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85383 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;snake&period;-bite&period;jpg" alt&equals;"use camphor in these ways for many health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెలో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య మాయమవుతుంది&period; పేల‌ సమస్య కూడా దూరం అవుతుంది&period; ఉదయం బ్రష్ చేసేప్పుడు దానిపై కర్పూరం వేసుకుని దంతాలు శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది&period; దంతాల మధ్య క్రిములు చస్తాయి &period; వానాకాలంలో ఈగల‌ సమస్య ఎక్కువగా ఉంటుంది&period; అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు&comma; కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి ఫ్లోర్‌ను తుడిస్తే ఈగలు అటువైపు కూడా రావు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts