Dolo 650 : డోలో 650 ట్యాబ్లెట్ల‌ను అధికంగా వాడుతున్నారా ? అయితే ప్ర‌మాదం త‌ప్ప‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dolo 650 &colon; క‌రోనా కార‌ణంగా గ‌à°¤ 2 సంవ‌త్స‌రాల కాలంలో ఎంతో మంది à°¤‌à°® ప్రాణాల‌ను కోల్పోయారు&period; అనేక మందిని à°¤‌à°® కుటుంబాల‌కు క‌రోనా à°®‌à°¹‌మ్మారి దూరం చేసింది&period; ఎంతో మంది అనేక విధాలుగా à°¨‌ష్ట‌పోయారు&period; ఎన్నో కోట్ల మంది క‌రోనా బారిన à°ª‌à°¡à°¿ చ‌నిపోయారు&period; అయితే క‌రోనా సోకిన వారిలో చాలా మందికి కామ‌న్‌గా కొన్ని à°²‌క్ష‌ణాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9035 size-full" title&equals;"Dolo 650 &colon; డోలో 650 ట్యాబ్లెట్ల‌ను అధికంగా వాడుతున్నారా &quest; అయితే ప్ర‌మాదం à°¤‌ప్ప‌దు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;dolo-650-1&period;jpg" alt&equals;"using Dolo 650 excessively is very dangerous to health " width&equals;"750" height&equals;"522" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా సోకిన వారికి ఎక్కువ‌గా à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం&comma; ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి&period; కోవిడ్ మొద‌టి&comma; రెండో వేవ్‌à°²‌లో చాలా మంది శ్వాస ఆడ‌క చ‌నిపోయారు&period; అయితే కోవిడ్ మూడో వేవ్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ప్ప‌టికీ చాలా మందికి స్వ‌ల్ప à°²‌క్ష‌ణాలే ఉంటున్నాయి&period; 95 శాతంకు పైగా మంది ఇంట్లోనే చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1241" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;how-to-prepare-natural-cough-tonic-at-home-in-telugu&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చాలా మంది à°¤‌à°®‌కు ఉన్న à°²‌క్ష‌ణాల‌ను à°¬‌ట్టి సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు&period; ఈ క్ర‌మంలోనే ఎక్కువ శాతం మంది డోలో 650 అనే ట్యాబ్లెట్ల‌ను ఉప‌యోగిస్తున్నారు&period; చాలా మంది ఎలాంటి డాక్ట‌ర్ సూచ‌à°¨ లేకుండానే ఈ ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5889" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;dengue-fever&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"396" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇంట్లో ఎవ‌రికైనా జ్వ‌రం&comma; ఒళ్లు నొప్పులు à°µ‌స్తే ముందుగా గుర్తుకు à°µ‌చ్చేది డోలో 650&period; కోవిడ్ మూడో వేవ్ నేప‌థ్యంలో చాలా మందికి దగ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం&comma; ఒళ్లు నొప్పులు కామ‌న్ à°²‌క్ష‌ణాలుగా ఉంటున్నాయి&period; దీంతో చాలా మంది ఈ à°²‌క్ష‌ణాల‌కు à°¤‌గిన‌ట్లుగా à°¤‌à°®‌కు తెలిసిన మందుల‌ను కొని తెచ్చి వాడుతున్నారు&period; కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7430" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;cold-shivering&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"700" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంత à°µ‌à°°‌కు బాగానే ఉంది&period; కానీ కోవిడ్ స్వ‌ల్ప à°²‌క్ష‌ణాలు ఉన్నా à°¸‌రే డాక్ట‌ర్ల సూచ‌à°¨ మేర‌కే మందుల‌ను వాడాల‌ని&comma; సొంత జ్ఞానంతో మందుల‌ను వేసుకోకూడ‌à°¦‌ని&comma; అది ప్రాణాంత‌కం అయ్యే అవ‌కాశాలు ఉంటాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు&period; ఈ క్ర‌మంలోనే డోలోను అధికంగా వాడ‌డం à°µ‌ల్ల à°ª‌లు సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2249" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;nausea-home-remedies&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"431" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డోలో 650 ట్యాబ్లెట్ల‌ను అధికంగా వాడితే à°ª‌లు సైడ్ ఎఫెక్ట్స్ సంభ‌విస్తాయి&period; అవి&period;&period; వికారం&comma; లో బీపీ&comma; à°¤‌à°² తిర‌గ‌డం&comma; నీర‌సంగా అనిపించ‌డం&comma; నిద్ర‌à°®‌త్తుగా ఉండ‌డం&comma; à°¶‌రీరం అసౌక‌ర్యంగా అనిపించ‌డం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; స్పృహ à°¤‌ప్పిప‌డిపోతున్న‌ట్లు అనిపించ‌డం&comma; నోట్లో పొడిద‌నం ఉండ‌డం&comma; మూత్రాశ‌à°¯ ఇన్ఫెక్ష‌న్లు&period;&period; వంటి సైడ్ ఎఫెక్ట్స్ à°µ‌స్తాయ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3525" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;nausea&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"630" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక డోలో 650 ట్యాబ్లెట్ల డోస్ మించితే ఇంకా ఎక్కువ దుష్ప‌రిణామాలు à°µ‌స్తాయ‌ని చెబుతున్నారు&period; అవి&period;&period; గుండె à°®‌రీ à°¤‌క్కువ‌గా కొట్టుకోవ‌డం&comma; గొంతు à°µ‌ద్ద వాపులు రావ‌డం&comma; ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్‌&comma; శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు&comma; నాడీ మండ‌à°² వ్య‌à°µ‌స్థ‌పై ప్ర‌భావం à°ª‌à°¡‌డం&comma; గుండె వేగంగా కొట్టుకోవ‌డం&period;&period; వంటి ప్ర‌మాద‌క‌à°°‌మైన à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8909" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;dolo-650&period;jpg" alt&equals;"" width&equals;"700" height&equals;"394" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది జ్వ‌రంతోపాటు à°¤‌à°²‌నొప్పి&comma; దంతాల నొప్పి&comma; వెన్ను నొప్పి&comma; నరాల నొప్పి&comma; కండ‌రాల నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు ఉన్నా ఎలాంటి ప్రిస్క్రిప్ష‌న్ లేకుండానే డోలో 650 ట్యాబ్లెట్ల‌ను వాడుతున్నారు&period; వాస్త‌వానికి ఏ à°¸‌à°®‌స్య ఉన్నా à°¸‌రే డాక్ట‌ర్ల సూచ‌à°¨ మేర‌కే మందుల‌ను వాడాలి&period; కానీ కొంద‌రు పైన తెలిపిన ప్ర‌తి దానికి డోలో ట్యాబ్లెట్ల‌నే వేసుకుంటున్నారు&period; దీంతో ప్ర‌మాదాల‌ను కొని తెచ్చుకుంటున్నారు&period; క‌నుక ఎవ‌రైనా à°¸‌రే డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కే ఏ ట్యాబ్లెట్‌ను అయినా à°¸‌రే వేసుకోవాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts