హెల్త్ టిప్స్

త్రిఫ‌ల చూర్ణం వాడితే ఇన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనదేశంలో అనేక ఔషధ గుణాలున్న మూలికలు లభిస్తాయి&period; అయితే వాటిని ఎలా వాడాలో మనకు తెలియదు&period; చాలావరకు ఆయుర్వేద ఔషధాలలో ఈ మూలికలను ఉపయోగిస్తారు&period; మూలికలు మాత్రమేకాక రకరకాల ఫలాలు కూడా అందుబాటులో ఉంటాయి&period; వాటిలో చెప్పుకోదగ్గవి&comma; మన ఆరోగ్యాన్ని రక్షించే మూడురకాల ఫలాల‌తో à°¤‌యారు చేసేదే త్రిఫల చూర్ణం&period; ఉసిరి కాయ&comma; తాని కాయ&comma; కరక్కాయ ఈ మూడిoటిని మెత్తనిపొడి చేస్తే దాన్ని త్రిఫల చూర్ణం అంటారు&period; దీన్ని తగు మోతాదులో ప్రతినిత్యం వాడితే మన శరీరం సక్రమంగా పనిచేస్తుంది&period; అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ త్రిఫలా చూర్ణంలో యాంటి ఆక్సిడెంట్లు&comma; యాంటి బ్యాక్టీరియా గుణాలు సమృద్దిగా ఉంటాయి&period; దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి&period; ఇంగ్లీషు మందులను తట్టుకునే బ్యాక్టీరియా ను తరిమి కొట్టే సామర్థ్యం ఉందని పరిశోధనల్లో తేలింది&period; ఈ చూర్ణాన్ని పరగడుపున లేదా రాత్రి పడుకొనేటప్పుడు గోరు వెచ్చని నీటిలో 5 గ్రాములు కలిపి తాగవచ్చు&period; లేక పోతే చిన్న చిన్న గోలీలు చేసి సేవించవచ్చు&period; ఈ త్రిఫల చూర్ణం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది&period; షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది&period; ఆకలి పెరుగుతుంది&period; యసిడిటి&comma; గ్యాస్ సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71706 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;triphala-churna&period;jpg" alt&equals;"using triphala churna gives many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా ఈ చూర్ణాన్ని ప్రతిరోజు వాడటం వల్ల కళ్ళు&comma; చర్మం&comma; గుండె&comma; శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది&period; ఒక వేల ఆల్రెడీ ఉంటే అదుపులో ఉంచుతుంది&period; రక్త హీనత ఉన్నవారిలోఎర్ర రక్త కణాలను పెంచుతుంది&period; జ్ఞాపక శక్తిని పెంచుతుంది&period; అధిక బరువుని నియంత్రిస్తుంది&period; చర్మ కణాలను కాపాడి క్యాన్సర్ వంటి ప్రాణాoతక వ్యాధులు రాకుండా చేస్తుంది&period; బిపి కంట్రోల్ చేస్తుంది&period; చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది&period; త్వరగా ముసలితనం రాదు&period; జుట్టు నల్లగా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts