Mettelu : వివాహిత స్త్రీలు కాలి వేళ్ల‌కు మెట్టెల‌ను ధ‌రించ‌డం వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mettelu &colon; పూర్వ‌కాలం నుండి à°®‌నం ఆచ‌రిస్తున్న వివాహ సంప్ర‌దాయాల‌లో కాళ్ల‌కు మెట్టెలు పెట్టుకోవ‌డం కూడా ఒక‌టి&period; వివాహ à°¸‌à°®‌యంలో మంగ‌à°³‌సూత్రంతోపాటు స్త్రీల కాళ్ల‌కు మెట్టెలు కూడా పెడ‌తారు&period; కాళ్ల మెట్టెల‌ను కూడా సౌభాగ్య చిహ్నంగా భావిస్తారు&period; స్త్రీ కి వివాహం అయ్యింది అని తెలియ చెప్పేందుకు కాళ్ల‌కు మెట్టెలు ఒక చిహ్నం&period; స్త్రీ కాలి మెట్టెల‌ను చూసి à°¤‌à°¨‌ను à°¤‌ల్లిగా భావించాల‌ని&comma; à°¤‌à°¨‌తో à°®‌ర్యాద‌గా ఉండాల‌ని కాలి మెట్టెలు సూచిస్తాయి&period; వివాహిత స్త్రీలు కాలి మెట్టెలు పెట్టుకోవాల‌న్న ఆచారం వెనుక కూడా ఎంతో అర్థం దాగి ఉంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15758" aria-describedby&equals;"caption-attachment-15758" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15758 size-full" title&equals;"Mettelu &colon; వివాహిత స్త్రీలు కాలి వేళ్ల‌కు మెట్టెల‌ను à°§‌రించ‌డం వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;mettelu&period;jpg" alt&equals;"why women must wear Mettelu to toes " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15758" class&equals;"wp-caption-text">Mettelu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెట్టెలు à°§‌రించ‌డం వెనుక అనేక à°°‌కాల ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి&period; చాలా మంది వివాహితులు మెట్టెల‌ను అందం కోసం మాత్ర‌మే పెట్టుకుంటార‌ని భావిస్తూ ఉంటారు&period; కానీ మెట్టెల‌ను à°§‌రించ‌డం వెనుక ఉన్న ఆరోగ్య à°°‌à°¹‌స్యాల గురించి ఎవ‌రికీ తెలియ‌దు&period; వివాహిత స్త్రీలు కాలికి ఉన్న రెండో వేలుకు మెట్టెల‌ను à°§‌రిస్తారు&period; అన్ని వేళ్ల‌ను à°µ‌దిలేసి రెండో వేలుకు మాత్ర‌మే ఎందుకు పెట్టుకోవాలి&period;&period; అన్న సందేహం కూడా చాలా మంది కలుగుతుంది&period; బొట‌à°¨ వేలు à°ª‌క్క‌à°¨ ఉండే రెండో వేలు స్త్రీల‌కు ఆయువు à°ª‌ట్టు వంటిది&period; ఆ వేలు నుండి à°®‌à°¨ శరీరానికి ఎల్ల‌ప్పుడూ విద్యుత్ ప్ర‌à°µ‌హిస్తూ ఉంటుంది&period; ఆ వేలు నేరుగా నేల‌కు à°¤‌గ‌à°²‌కుండా ఉండ‌డానికి మెట్టెలు à°§‌రించే సంప్ర‌దాయం ప్రారంభ‌మైంద‌ని పండితులు వివ‌రిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌క్ష à°¯‌జ్ఞం à°¸‌à°®‌యంలో à°¤‌à°¨ à°­‌ర్తకు జ‌రిగిన అవ‌మానానికి కోపోద్రిక్తురాలైన దాక్షాయ‌ణి à°¤‌నకాలి రెండో వేలిని నేల‌కు రాసి నిప్పు పుట్టించిందని&comma; ఆ మంట‌à°²‌లోనే à°¤‌ను కూడా à°¦‌à°¹‌à°¨‌మైంద‌ని పురాణాలు చెబుతున్నాయి&period; కాలి రెండ‌à°µ వేలుకు మెట్టెలు à°§‌రించడానికి&comma; స్త్రీ ఆరోగ్యానికి ముడిప‌à°¡à°¿ ఉందని నిపుణులు చెబుతున్నారు&period; నాడీ శాస్త్రం ప్ర‌కారం కాలి రెండ‌à°µ వేలుకు&comma; స్త్రీల గ‌ర్భాశయానికి&comma; గుండెకు నిర్దిష్టమైన నాడుల క‌à°²‌యిక ఉంటుంద‌ట‌&period; కాలి రెండ‌à°µ వేలుకు మెట్టెలు పెట్టుకోవ‌డం à°µ‌ల్ల ఆ వేలు మీద ఒత్తిడి à°ª‌డుతుంది&period; దీంతో గ‌ర్భాశ‌à°¯ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉండి సంతానం క‌లగ‌డానికి సుల‌à°­‌à°¤‌à°°‌మైవుతుంద‌ట‌&period; కాలి వేలుకు వెండితో చేసిన మెట్టెల‌ను మాత్ర‌మే à°§‌రించాలి&period; ఇత‌à°° లోహాల‌తో చేసిన మెట్టెలను à°§‌రించ‌రాదు&period; వెండి à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤‌ను à°¸‌మానంగా ఉంచుతుంది&period; ఈ కార‌ణాల చేత వివాహిత స్త్రీలు మెట్టెలు à°§‌రించాల‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts