హెల్త్ టిప్స్

జారిపోయిన వ‌క్షోజాలు మ‌ళ్లీ బిగువుగా మారాలంటే.. మ‌హిళ‌లు ఈ వ్యాయామాల‌ను చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వక్షోజాలు సాగి కిందకు వాలినట్లు మీ ఫొటోలు చూపుతున్నాయా&quest; అవి ఎంత టైట్ బ్రాసరీలు వేసినా అవుట్ ఆఫ్ షేప్ అయిపోయాయనుకుంటున్నారా&quest; మార్గం మేం చెపుతాం&excl; మీ స్తన సౌందర్యాన్ని ఆకర్షణీయంగా వుంచుకోవాలంటే మరోమారు వ్యాయామాలతో రీ ఛార్జ్ చేయాల్సిందే&excl; బిగువైన స్తన సౌందర్యానికి చిన్నపాటి వ్యాయామాలెలా చేయాలో చూడండి&excl; బ్రెస్ట్ బిగువుగా వుండాలంటే బ్రాండెడ్ బ్రా లు చాలవు&period; టీనేజ్ పిల్లలకు ఏ దుస్తులు వేసినా బిగువే&period; కాని వయసు పైబడిందంటే&comma; పిల్లలకు పాలిస్తే&comma; గర్భవతులుగా శారీరక మార్పులొచ్చేస్తే&&num;8230&semi;తేడా వచ్చేస్తుంది&period; షేపు మారుతుంది&period; కొద్దిపాటి వింత సంతరించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామాలు చేస్తే మహిళకు షేప్ రావటమే కాదు బిగువైన దుస్తులతో ఎంతో సౌకర్యంగా శ్వాస ఆడుతుంది&period; పెక్ ఫ్లై మెషీన్ వాడకం &&num;8211&semi; పెక్ ఫ్లై మెషీన్లకు మరింత బరువు పెట్టడం మరి కొద్ది సేపు అంటే 10 నుండి 15 సెకండ్లు అదనంగా వ్యాయామం చేయటం మంచి ఫలితాన్నిస్తుంది&period; స్తనాల బిగువుకు పెక్ ఫ్లై మెషీన్లు బాగా పని చేస్తాయి&period; ఎంత వేగంగా చేస్తే అంత బాగా శరీరం మంచి రూపాన్ని సంతరించుకుంటుంది&period; స్టాబిలిటీ బాల్ &&num;8211&semi; శరీరాన్ని స్టాబిలిటీ బాల్ పై పడుకోబెట్టండి&period; కాళ్ళు మాత్రం నేలపై విస్తారంగా వుంచండి&period; శరీరాన్ని రిలాక్స్ చేయండి&period; మరల ఇదే వ్యాయామాన్ని రిపీట్ చేయండి&period; శరీర పై భాగం బిగువుగా తయారవ్వాలంటే స్టాబిలిటీ బాల్ బాగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79316 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;women-5&period;jpg" alt&equals;"women must do these exercises for breast " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డంబ్ బెల్ వ్యాయామం &&num;8211&semi; డంబ్ బెల్స్ రెండు చేతులతో పట్టుకోండి&period; వాటిని ఛాతీ వైపు వంచుతూండండి&period; ఛాతీ భాగంలో వున్న అదనపు కొవ్వు కరిగిపోతుంది&period; పుష్ అప్ వ్యాయామాలు- ఛాతీ సంబంధిత వ్యాయామాలైన పుష్ అప్ లు శరీర పై భాగ బిగువుకు బాగా పని చేస్తాయి&period; గోడలపైనా లేదా నేలపైనా ఈ పుష్ అప్ వ్యాయామాలు చేయవచ్చు&period; ఛాతీ కి ఒత్తిడి కలిగించండి- డంబ్ బెల్స్ వంటివి ఉపయోగించి ఛాతీపై ఒత్తిడి చేయవచ్చు&period; కండరాలు బలపడతాయి&period; వీపు నేలకానించి చేతులతో డంబ్ బెల్స్ ను పైకి కిందకు ఎత్తుతుంటే&comma; చేతులు&comma; భుజాలు&comma; మోచేతులు&comma; వక్షోజాలలో వున్న కొవ్వు కరిగి శరీరం మంచి ఆకారం సంతరించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ స్తన సౌందర్య వ్యాయామాలు చాలా సులభం&period; పెక్ ప్లై మెషీన్ వాడకం మాత్రమే వ్యయంతో కూడుకున్నది&period; వ్యాయామాల ద్వారా స్తనాలలో వచ్చే బిగువు మహిళలకు ఏ దుస్తులు వాడినా సరే ఆకర్షణీయంగాను&comma; సౌకర్యవంతంగాను వుంటుంది&period; వక్షాలు బిగువుగాను&comma; ధృఢంగాను వుంటే&&num;8230&semi;&period;మరోమారు వయస్సు చిన్నదైనట్లే&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts