హెల్త్ టిప్స్

నెల‌స‌రి స‌మ‌యంలో తీవ్ర‌మైన నొప్పులు ఉన్న మ‌హిళ‌లు ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బహిష్టు నొప్పులు భరించలేనివి&period; అందుకే మహిళలు సైడ్ ఎఫెక్టులున్నా పెయిన్ కిల్లర్స్ వాడటానికి వెనుకాడరు&period; ఈ నొప్పులుకు కారణం గర్భసంచి కండరాలు ముడుచుకుంటూ వుంటాయి&period; నొప్పి చిన్నదైనా&comma; పెద్దదైనా అది పొట్ట దిగువ భాగంలో&comma; వీపు&comma; తొడల భాగాలలో వస్తుంది&period; మంచి పోషక విలువలు కల ఆహారం&comma; కొన్ని ఏరోబిక్ వ్యాయామాలు ఈ బహిష్టు నొప్పులను సహజంగా తగ్గించగలవు&period; బహిష్టు సమయంలో గర్భసంచి బలహీనంగా వుంటుంది కనుక చాలా తేలికగా వుండే వ్యాయామలు చేయాలి&period; బహిష్టు నొప్పి తగ్గేటందుకు తాజా పండ్లు&comma; కూరలు తీసుకోండి&period; విటమిన్ ఇ&comma; జింక్&comma; ఒమేగా 3&comma; కాల్షియం&comma; మెగ్నీషియం వున్నఆహార పదార్ధాలు బాగా పని చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామాలు ఎండార్ఫిన్ లను&comma; సెరోటోనిన్ స్ధాయిలను పెంచి నొప్పితగ్గేటందుకు తోడ్పడతాయి&period; బహిష్టు సమయంలోనే కాక ఇతరంగా కూడా మహిళలు వ్యాయామం చేస్తే ఈ సమస్యలు రావు&period; నడక అనేది బహిష్టు నొప్పులను తగ్గించేందుకు మంచి వ్యాయామం&period; ప్రతిరోజూ 30 నిమిషాలు నడిస్తే అది శరీరంలో ఎండార్ఫిన్లను పెంచి రిలీఫ్ ఇస్తుంది&period; మెల్లగా పరుగుపెట్టడం కూడా నొప్పి తగ్గించేటందుకు సహకరిస్తుంది&period; వారంలో కనీసం మూడు సార్లు పరుగు పెట్టండి&period; క్రమేణా దాని ప్రభావం నొప్పులపై బాగా తగ్గేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78670 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;women-in-periods-1&period;jpg" alt&equals;"women who are in periods follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్టను బాగా వంచే వ్యాయామాలు కూడా పని చేస్తాయి&period; నేలపై వెల్లకిలా పడుకొని కాళ్ళు కొద్దిగా పైకెత్తి మోకాళ్ళు వంచండి&period; ఇపుడు మోకాళ్ళు గడ్డం ఛాతీ వద్దకు తీసుకురండి&period; పది సెకండ్లు అలాగే వుండండి&period; రిలాక్స్ అవండి&period; దీనిని రోజూ అయిదు సార్లు చేయండి&period; యోగాసనాల్లో భుజంగాసనం బహిష్టు నొప్పికి బాగా పని చేస్తుంది&period; బోర్లా పడుకొని చేతులు తలవెనుక పెట్టి శరీర పైభాగాన్ని పైకి లేవాలి&period; పది సెకండ్ల తర్వాత రిలాక్స్ అవండి&period; వ్యాయామాలు చేసిన తర్వాత తగినంత నీరు తాగండి&period; బహిష్టు సమయంలో కూడా వ్యాయామం చేయటం నొప్పిని&comma; అలసటను&comma; మనో వేదనను బాగా తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts