హెల్త్ టిప్స్

ఏయే ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తిన‌కూడ‌దో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ప్పు చారులో నెయ్యి వేసుకోవ‌డం&comma; పెరుగ‌న్నంలో అర‌టిపండు తిన‌డం&comma; అన్నంలో పాలు క‌లుపుకుని తిన‌డం… ఏంటివ‌న్నీ చెబుతున్నారు&period; మాకు వీటి గురించి తెలుసు క‌దా&period; వాటిని అలా క‌లుపుకుని తింటే ఆ à°®‌జాయే వేరుంటుంది అన‌బోతున్నారా&quest; అయితే మీరు చెప్పేది క‌రెక్టే&period; కానీ కొన్ని à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను మాత్రం అలా దేంతో à°ª‌డితే దాంతో క‌లిపి తిన‌కూడ‌à°¦‌ట‌&period; అలా తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనారోగ్యాలు à°µ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ట‌&period; à°®‌à°°à°¿ అలాంటి రాంగ్ ఫుడ్ కాంబినేష‌న్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రినీళ్లు&comma; వాల్‌à°¨‌ట్స్‌&comma; మాంసం&comma; ఎగ్స్‌&comma; పెరుగు&comma; ఉల‌à°µ‌లు&comma; కందులు&comma; పెస‌లు&comma; à°¬‌ఠానీల వంటి à°ª‌ప్పు ధాన్యాలు&comma; కూర‌గాయ‌à°²‌తో పాల‌ను క‌లిపి తీసుకోకూడ‌à°¦‌ట‌&period; లేదంటే జీర్ణ‌క్రియలో ఉపయోగ‌à°ª‌డే ఎంజైమ్‌à°² à°ª‌నితీరు మందగిస్తుంద‌ట‌&period; ముల్లంగి&comma; వెల్లుల్లి&comma; ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు&comma; మున‌గ కాయ‌లు à°¤‌దిత‌రాలు తిన్న à°¤‌రువాత అస‌లు పాలు తాగ‌కూడ‌à°¦‌ట‌&period; ఇత‌à°° ఏ ఆహార à°ª‌దార్థాల‌తోనూ పండ్ల‌ను తీసుకోకూడ‌దు&period; వేరే ఆహారాన్ని తీసుకోవ‌డానికి కొంత సేప‌టి ముందో&comma; à°¤‌రువాతో పండ్ల‌ను తినాలి&period; లేదంటే పండ్ల‌లోని పోష‌కాలు à°®‌à°¨‌కు à°¸‌రిగా అంద‌వు&period; అంతేకాదు జీర్ణ‌క్రియ కూడా మంద‌గిస్తుంది&period; తీయ‌గా ఎంతో రుచిగా ఉండే తేనె అంటే ఎవ‌రికి ఇష్టం ఉండదు చెప్పండి&period; అయితే తేనెను ఎప్పుడు తీసుకున్నా డైరెక్ట్‌గానే తీసుకోవాలి&period; వేడి చేయ‌కూడ‌దు&period; ఒక వేళ తేనెను వేడి చేస్తే అందులోని పోష‌కాలు విష à°ª‌దార్థాలుగా మారేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83664 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;foods-1&period;jpg" alt&equals;"you must avoid these food combinations" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు&comma; పెరుగు&comma; కీర‌దోస‌&comma; ట‌మాటాలు వంటి వాటితో నిమ్మ‌à°°‌సం మిక్స్ చేసి తీసుకోకూడ‌దు&period; లేదంటే క‌డుపులో అసిడిటీ ఎక్కువైపోయి గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; చికెన్‌&comma; పోర్క్ మాంసాల‌ను ఒకేసారి తిన‌కూడ‌à°¦‌ట‌&period; అంతేకాదు&comma; ఈ రెండింటినీ ఒకే రోజు తిన‌కూడ‌దు&period; పెరుగును వేడి చేయ‌కుండానే తినాలి&period; ఒక‌వేళ వేడి చేసి తింటే అది జీర్ణాశ‌à°¯ సంబంధ à°¸‌à°®‌స్య‌à°²‌ను తెచ్చి పెడుతుంది&period; మినుములు&comma; తేనె&comma; ముల్లంగి&comma; మొల‌కెత్తిన గింజ‌à°²‌ను ఎలాంటి మాంసాహారంతోనూ క‌లిపి తిన‌కూడ‌దు&period; మినుముల‌తో ముల్లంగి&comma; à°ª‌à°¨‌à°¸ పండ్ల‌ను క‌లిపి తిన‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌జ్జిగ‌-అర‌టిపండు&comma; పెరుగు-ఖ‌ర్జూరాలు&comma; à°¨‌ల్ల మిరియాలు-చేప‌లు&comma; పాలు-à°®‌ద్యం కాంబినేష‌న్‌à°²‌లో ఫుడ్ తిన‌కూడ‌దు&period; ఇత్త‌à°¡à°¿ లేదా ప్లాస్టిక్‌తో à°¤‌యారు చేసిన పాత్ర‌లు&comma; బాటిల్స్‌లో 10 రోజుల‌కు పైగా నిల్వ ఉంచిన నెయ్యిని అస‌లు తిన‌కూడదు&period; ఎందుకంటే అలాంటి నెయ్యిలో విష‌à°ª‌దార్థాలు à°¤‌యార‌వుతాయి&period; నువ్వుల పేస్ట్‌&comma; పాల‌కూర‌à°²‌ను క‌లిపి à°¤‌యారు చేసిన ఆహారాన్ని తిన‌కూడ‌దు&period; ఎందుకంటే ఆ ఆహారాన్ని తింటే డయేరియా à°µ‌స్తుంది&period; ఉడికించిన ఆహారాన్ని ఉడ‌క‌ని ఆహారంతో క‌లిపి తీసుకోకూడ‌దు&period; లేదంటే ఆ రెండింటితో జీర్ణ‌క్రియ à°¸‌రిగ్గా జ‌à°°‌గ‌క గ్యాస్‌&comma; అసిడిటీ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts