హెల్త్ టిప్స్

చికెన్‌లో ఈ 4 భాగాల‌ను అస‌లు తిన‌కూడ‌దు.. తింటే చాలా డేంజ‌ర్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ అంటే అంద‌రికీ ఇష్ట‌మే&period; చికెన్ తో అనేక à°°‌కాల వంట‌కాల‌ను చేసి తింటుంటారు&period; చికెన్ క‌ర్రీ&comma; వేపుడు&comma; బిర్యానీ&period;&period; ఇలా à°°‌క‌à°°‌కాల చికెన్ వంట‌కాల‌ను నాన్ వెజ్ ప్రియులు ఆస్వాదిస్తుంటారు&period; అయితే పోష‌కాల విష‌యానికి à°µ‌స్తే చికెన్‌లో ప్రోటీన్లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌కు శక్తిని అందిస్తాయి&period; కండ‌రాల నిర్మాణానికి దోహ‌దం చేస్తాయి&period; అలాగే అనేక à°°‌కాల విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ కూడా à°®‌à°¨‌కు చికెన్ ద్వారా à°²‌భిస్తాయి&period; అయితే చికెన్‌కు చెందిన 4 భాగాల‌ను మాత్రం ఎట్టి à°ª‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది చికెన్ మెడ అంటే ఇష్టంగా తింటారు&period; కానీ ఈ భాగంలో చికెన్ లింఫ్ వ్య‌à°µ‌స్థ ఉంటుంది&period; ఇది à°¶‌రీరంలోని టాక్సిన్ల‌ను&comma; బ్యాక్టీరియాను à°¬‌à°¯‌ట‌కు పంపుతుంది&period; క‌నుక చికెన్ మెడ‌ను తింటే à°®‌à°¨ à°¶‌రీరంలోకి అవ‌న్నీ చేరుతాయి&period; ఇది à°®‌à°¨‌కు ఎంతో హాని చేస్తుంది&period; క‌నుక చికెన్ మెడ తిన‌కూడ‌దు&period; అలాగే చికెన్ తోక భాగాన్ని కూడా తిన‌కూడ‌దు&period; ఈ భాగంలో కూడా అనేక క్రిములు&comma; బ్యాక్టీరియా ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌కు ఆరోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను క‌à°²‌గ‌జేస్తాయి&period; క‌నుక ఈ భాగాన్ని కూడా తిన‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69391 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chicken&period;jpg" alt&equals;"you should not eat these 4 parts of chicken " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ఉల‌à°µ‌కాయ‌ను కూడా తిన‌కూడ‌దు&period; అందులో ఆహారం జీర్ణ‌à°®‌వుతుంది&period; అనేక బ్యాక్టీరియా&comma; క్రిములు ఉంటాయి&period; కాబ‌ట్టి ఈ భాగాన్ని కూడా à°µ‌దిలేయాలి&period; చికెన్ ఊపిరితిత్తుల‌ను కూడా తిన‌కూడ‌దు&period; వీటిల్లోనూ అనేక క్రిములు ఉంటాయి&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి హాని క‌లిగిస్తాయి&period; క‌నుక చికెన్‌కు చెందిన ఈ 4 భాగాల‌ను à°µ‌దిలేయాలి&period; తింటే వ్యాధులు à°µ‌స్తాయ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts